“గోపీచంద్” చాలా రోజుల తర్వాత “ఆరడుగుల బులెట్” తో హిట్ కొట్టాడా..? స్టోరీ,రివ్యూ & రేటింగ్..!

Movie Title (చిత్రం): ఆరడుగుల బులెట్  (Aarudugula bullet)

Cast & Crew:

  • నటీనటులు: గోపీచంద్, నయనతార, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస్ రావు తదితరులు
  • సంగీతం: మణిశర్మ
  • నిర్మాత: తాండ్ర రమేష్
  • దర్శకత్వం: బి. గోపాల్

Story:

జీవితం అంటే విలువలేకుండా తండ్రికి భయపడే ఓ యువకుడి (గోపి చంద్) చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతూ ఉంటుంది. అతను ఓ అమ్మాయిని (నయనతార) ప్రేమిస్తాడు. కానీ ఆమె మాత్రం బాధ్యత లేని వాడిని అస్సలు ప్రేమించద్దు అనుకుంటుంది. చివరికి అతను మనసు అర్ధం చేసుకొని ప్రేమించేస్తుంది. ఇంతలో హీరో తండ్రి మీద దాడి జరుగుతుంది. ఆ దాడి చేసింది ఎవరు? ఎందుకు ఎటాక్ చేసారు? చివరి హీరో తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు అనేది తెలియాలి అంటే “ఆరడుగుల బులెట్” సినిమా చూడాల్సిందే!

Review:

ఇంద్ర హిట్ తర్వాత చాలా రోజులకి బి. గోపాల్ మంచి సినిమా తీశారు. ఈ సినిమా కోసం గోపీచంద్ వెయిట్ పెంచితే, నయనతార గ్లామర్ అలానే మైంటైన్ చేస్తూ వచ్చింది. రొటీన్ గా బ్రహ్మానందం కామెడీ సూపర్. ఇక బి.గోపాల్ సినిమాల్లో ఆక్షన్ సన్నివేశాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే.

Plus Points:

గోపీచంద్, నయనతార కెమిస్ట్రీ
మణిశర్మ మ్యూజిక్
బ్రహ్మానందం కామెడీ
ఆక్షన్ సీన్స్

Minus Points:

రొటీన్
కొన్ని సన్నివేశాలు ఓవర్ అనిపించాయి

Final Verdict:

రొటీన్ స్టోరీ కి కామెడీ, ఆక్షన్ తోడైతే “ఆరడుగుల బులెట్”. మొత్తం మీద ఇదొక మంచి సినిమా. టైం ఉంటే ఓ సారి చూస్తే చూడొచ్చు..

AP2TG Rating: 2.5/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top