గోన గన్నారెడ్డి పవర్ ఫుల్ డైలాగ్స్..

రుద్రమదేవి సినిమా ను  యావరేజ్ టాక్ నుండి సూపర్ హిట్ టాక్ కు తీసుకెళ్ళిన పాత్ర గోన గన్నారెడ్డి. ఆ పాత్రలో అల్లు జీవించాడు. అందులోని కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్.

  • గమ్మునుండవ్యా… నా మొలతాడు లో  తాయెత్తు.
  • పులి పాలు పిండేటోనికి బర్రెపాలు పిండడం పందెమెట్టా అయితదిరా?
  • నా చర్యలకు ఆశ్చర్యపోవుడే తప్ప నన్ను చెరసాలల యేసోటోడు పుట్టలా..
  • నేను తెలుగు భాష లెక్క ఈడా ఉంటా , ఆడా ఉంటా..
  • ఉంటా.. ఈడే ఉంటా… కాపలి కాస్తూ ఉంట.

Watch Video:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top