మేకపాలు,బెల్లం,నువ్వులపొడి కలుపుకుని తాగితే ఏం జరుగుతుందో తెలుసా…

చిన్నా పెద్ద తేడాలేకుండా నేడు అందరూ ఎదుర్కొంటున్న సమస్య కీళ్ల నొప్పులు …ఫ్లోరైడ్ లోపం వల్ల కూడా మోకాల్లు నొప్పులు,కీళ్ల నొప్పులు కలుగుతున్నాయి.ఎన్ని మందులు వాడినా తాత్కాలిక ఉపశమనం తప్ప ,శాశ్వత పరిష్కారం లేకుండా పోతుంది.కీళ్లనొప్పులకు మనకు తెలియని శాశ్వత పరిష్కారం ఏంటంటే మేకపాలు…

మేకపాలను ఎలా తాగితే మోకాళ్లకు మంచిదో ఇప్పుడు చూద్దాం:

ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ గోరువెచ్చని మేక పాలలో చిన్న బెల్లం ముక్క,చెంచా నువ్వుల పొడి కలుపుకుని తాగాలి.

ఇలా క్రమం తప్పకుండా తాగితే నెలరోజుల్లోనే కీళ్ల నొప్పులు తగ్గడం అనుభవపూర్వకంగా తెలుస్తుంది.మేకపాలలో కాల్షియం,డి విటమిన్,ప్రోటీన్ మరియు డి విటమిన్ పుష్కలంగా ఉంటాయి..ఇవి మన శరీరానికి మెండుగా లభించి అరిగిపోయిన కార్టిలేజ్ పునరుత్పత్తి చెందేలా చేస్తాయి…

 

Comments

comments

Share this post

scroll to top