ఆ అమ్మాయిని మేక ఏం చేసిందో తెలుసా?

మే..మే మేక. నీకుంది ఇంత తోక అని మేకను లైట్ తీసుకునేరు. దానికి గనక కోపం వచ్చిందో సుర్రుసుమ్మైపోద్ది. అందులో మీకేమైనా డౌట్ ఉంటే ఆ అమ్మాయి అడగండి. ఆమెనే ఎందుకు అడగాలంటారా?  వెనుక నుండి వచ్చి మేక కుమ్మిన కుమ్ముడికి గాల్లోకి  అంత ఎత్తు లేచి పడింది కాబట్టి. ఎందుకు మేక ఆ అమ్మాయినే టార్గెట్ చేసింది అంటే చెప్పలేం కానీ……. ఆ అమ్మాయి మాత్రం ఇంకా మేక ఇచ్చిన స్ట్రోక్ నుండి బయటికి రాలేదు.

Watch Video ( మేక కుమ్ముడు):

 

ఆ మేక ను చూడండి… ఆ అమ్మాయి వెనక నుండి ఒక్కటిచ్చింది.

Posted by Chantigadu on Wednesday, September 30, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top