పెళ్ళికి ముందే కార్యం.. అదే అక్కడి ఆచారం.. ఎవరితోనైనా చెయ్యొచ్చు కానీ..!!

మన దేశం లో పెళ్లి కి ముందు కార్యం అంటే అదో వింత.. నేటి తరం యువత ఇంట్లో వాళ్ళకి తెలీకుండా పెళ్ళికి ముందే అన్ని కానించేస్తున్నారు ఎక్కువశాతం, కానీ ఆ ప్రాంతం లో తల్లితండ్రులే దెగ్గరుండీ పెళ్ళికి ముందు కార్యానికి ముందుకు పంపుతున్నారు.

13 – 15 ఏళ్ళ వయసు గల అమ్మాయిలు.. 

కంబోడియా లోని రతనకిరి ప్రాంతానికి చెందిన క్రేవుంగ్ అనే తెగవారు ప్రపంచంలోనే వింతైన ఆచారాలను పాటిస్తున్నారు. ఆ తెగ లో ఉండే అమ్మాయిలకు 13 ఏళ్ల నుంచే పూర్తిగా స్వేచ్ఛ ఇస్తారు. ఇది అలాంటి ఇలాంటి స్వేచ్ఛ కాదు, మనం దీని గురించి మునుపెన్నడూ విని ఉండము. ఆ తెగ వాళ్ళు అమ్మాయి కి 13 – 15 ఏళ్ళు రాగానే వాళ్ళకి ఒక గుడిసె వేస్తారు, అందులో వారు ఒక్కరే ఉండాలి. ఆ అమ్మాయి కి నచ్చిన వాడితో కార్యం చెయ్యొచ్చు, ఎంత మందితో అయినా చెయ్యొచ్చు, ఆ అమ్మాయి కి నచ్చితేనే అతన్ని పెళ్లి చేసుకోవచ్చు. ఆ అమ్మాయికి నచ్చిన వాడు దొరికే వరకు ఎంత మందితో అయినా కార్యం చేయొచ్చు, తల్లి తండ్రులు అంత స్వేచ్ఛ ఇస్తారు అక్కడ అమ్మాయిలకి.

అబ్బాయిలు ఆలోచిస్తారు.. 

మరి ఇంత స్వేచ్ఛ ఉంటె అబ్బాయిలు కేవలం కార్యం కోసమే అమ్మాయిలని వాడుకుంటారు కదా అని మీరు అనుకోవచ్చు, అమ్మాయికి ఇష్టం ఉంటేనే వారితో కార్యం లో పాల్గొనాలి, వారిని బలవంతం చెయ్యరు అక్కడి అబ్బాయిలు, వారిని అలా పెంచారు అక్కడ, బలవంతం చేస్తే ఇంటికి చెడ్డ పేరు వస్తుందని అక్కడి అబ్బాయిలు అమ్మాయిలని ఒప్పించే కార్యం లో పాల్గొంటారు.

పెళ్లి తరువాత.. 

పెళ్లి కి ముందు అమ్మాయిలు ఎంత మందితో అయినా కార్యం లో పాల్గొనచ్చు, కానీ పెళ్లి అయ్యాక ఆమె అలా చెయ్యలేదు, కనీసం పెళ్లి అయ్యాక మనస్పర్థలు కూడా రావు ఆ తెగ లో, నచ్చిన వాడిని ఏరుకొని మరి పెళ్లి చేసుకుంటారు కనుక విడాకులు విడిపోడాలు లాంటివి అక్కడ ఉండవు, అమ్మాయిలకు బాహ్య ప్రపంచం, బ్రతుకుదెరువు, సామజిక అంశాలు, సెక్స్ పైన అవగాహనా కోసమే ఈ పద్దతి పాటిస్తాం అని అక్కడ నివసించే వాళ్ళు తెలిపారు, ఇది అక్కడి సంప్రదాయం, ఇది తరతరాల నుండి కొనసాగుతుంది, అక్కడ అత్యాచార కేసులు నమోదు అవ్వలేదు, ఎవ్వరిని బలవంతం చేసిన కేసు లు కూడా నమోదు కాలేదు.

లవ్ హట్స్ పైన విమర్శలు.. 

అమ్మాయి నివసించే గుడిసెని లవ్ హట్స్ అంటారు, ఎంత మంది అబ్బాయిలు అయినా ఆ లవ్ హట్స్ కి రావొచ్చు, మాట్లాడొచ్చు, అమ్మాయికి ఇష్టం అయితే కార్యం కూడా చెయ్యొచ్చు, దీని పైన మానవ హక్కుల సంఘం కోపం గా ఉంది. చిన్న వయసులోనే అమ్మాయిలు గర్భం దాల్చ గల అవకాశం ఉన్నందున ఈ సంప్రదాయం మంచిది కాదని చెబుతున్నారు. కానీ క్రేవుంగ్ తెగ వాళ్ళు మాత్రం వాళ్ళ సంప్రదాయాన్ని మానుకొనే ప్రసక్తే లేదని చెబుతున్నారు.

 

Comments

comments

Share this post

scroll to top