ఆ సాఫ్ట్ వెర్ అమ్మాయిలు…సడన్ గా “ఆఫీస్” లో ఏం చేసారో తెలుసా..? దెబ్బకి చూసినవారందరు..!

సాఫ్ట్ వెర్ అమ్మాయిలంటే సాఫ్ట్ గా ఉంటారనుకుంటే అది మీ పొరపాటే. ఎప్పుడు వర్క్ బిజీ లో ఉండే వారు రిలాక్సేషన్ కోసం టీం ఔటింగ్లు, టీం డిన్నర్లు లాంటివే కాదు అప్పుడప్పుడు డాన్స్ లు కూడా చేస్తుంటారంట. మరి ఒక ఆఫీస్ లో ఎలా డాన్స్ చేసారో చూడండి!

watch video here:

ముక్కాలా మూకాబుల లైలా ఓ లైలా…
మూకాబుల చుక్కామిల లైలా ఓ లైలా..

ఈ పాట గుర్తుంది కదా. అప్పట్లో ఒక ఊపు ఊపిన పాట. రెహమాన్ మ్యూజిక్ ఒక ఎత్తు. ప్రభుదేవా డాన్స్ మరొక ఎత్తు. ఈ సాంగ్ కి చిన్నప్పటి నుండి మనం ఎన్నో డాన్స్ పెరఫార్మన్సులు చూసాము. స్కూల్ అనువల్ డే తో మొదలెడితే కాలేజీ ఫెర్వెల్ వరకు ప్రతి ఫంక్షన్ లో చూస్తూనే ఉన్నాము. ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలిచిపోయింది ఈ పాట.

ఏదో స్కూటీ యాడ్ లో చెప్పినట్టు. అబ్బాయిలకు మాత్రమే మొత్తం ఫన్ అయితే ఎలా..? అందుకే ప్రతి రంగంలోనూ అమ్మాయిలు కూడా దూసుకెళ్తున్నారు. డాన్స్ లో అయితే అస్సలు తగ్గట్లేదు. శ్రీకాంత్ అడ్డాల గారి స్టైల్ లో చెప్పాలంటే…అమ్మాయిలంటేనే బాగా డాన్స్ చేస్తారు. రెహమాన్ హిట్ క్లాసిక్ “ముక్కాలా మూకాబుల” పాటకు ఫ్లాష్ మాబ్ లో ఈ అమ్మాయిల డాన్స్ ఎలా ఉందొ చూడండి. యూట్యూబ్ లో రెండు నెలల్లో పది లక్షల వ్యూస్ వచ్చాయి ఈ పాటకు. మీరు ఒక లుక్ వేసుకోండి!

watch video here:

 

Comments

comments

Share this post

scroll to top