దేశమంతటా చర్చనీయాంశం అయిన బీహార్ ఇన్విజిలేటర్ల తీరు.! అందరూ ఖండించాల్సిన విషయం.

బీహార్ లో ఇంటర్ పరీక్షలు  నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్ల తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.  పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని వారు చేసిన అత్యుత్సాహం మీద ఇప్పుడు అందరూ గుర్రుగా ఉన్నారు. సాధారణంగా  పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏవైన చిట్టీలు (నఖల్లు) తీసుకువస్తున్నారేమోనని అంతటా చెక్ చేస్తారు. అబ్బాయిలను సెపరేట్ గా అమ్మాయిలను సెపరేట్ గా చెక్ చేస్తారు. కానీ బీహార్ లో మాత్రం ఈ చెకింగ్ హద్దులు దాటింది. ఏకంగా  పరీక్షా హాల్ లో అది కూడా కెమెరాలకు ఎదురుగా ప్రతి ఒక్క విధ్యార్థిని చాలా నీఛంగా చెక్ చేశారు పరీక్ష నిర్వాహకులు…..

వీరు చేసిన పనికి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top