బహుమతులు, నజరానాల పేరుతో ఇప్పటివరకు సింధుకు అందిన మొత్తం అమౌౌంట్ ఎంతో తెలుసా?

రియో ఒలంపిక్స్-2016 లో రజత పతకాన్ని సాధించిన సింధు కు బహుమతులు, నజరానాల పేరుతో ఇప్పటి వరకు పెద్దమొత్తంలోనే డబ్బులు, గిఫ్ట్ లు అందాయి.   వివిధ రాష్ట్రాల నుండి, వివిధ సంస్థలనుండి సింధుకు అందిన డబ్బుల వివరాలు ఇలా ఉన్నాయి.

1. AP Govt 3 crores
2. Telangana Govt 5 Crores.
3. Delhi Govt 2 Crores
4. MP Govt 50 Lakhs
5. All India Football Federation 5 Lakhs
6. Bharat Petroleum 75 Lakhs
7. Salman Khan 25 Lakhs
8. Badminton Association of India 50 Lakhs
9. Mukkattu Sebastian, An Indian Businessman 5 Million USD
10. Olympic Association of India 30 Lakhs
11. Haryana Govt 50 Lakhs
12. Railway Ministry 50 Lakhs
13. About 2000 Square Yards of Land in AP and Telangana.
14. Grade 1 Government Job in both Telangana and Andra Pradesh.
15. A BMW Beemer worth 2 Crores.
16. Mahindra to gift her their top in the line SUV
17. 3-4 Builders in AP have announced Flats as a gift to Sindhu and her parents.
18. One of the country’s top Jewellery chain to sign Sindhu as their Brand Ambassador
19. YCP కి చెందిన ఓ లీడర్  KCR  ఫామ్ హౌస్ దగ్గర 2 ఎకరాల స్థలం.

20. చాముండేశ్వరీనాథ్  ఓ BMW కార్.

Comments

comments

Share this post

scroll to top