సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన జెమిని గ‌ణేష‌న్ కూతుర్ల గ్రూప్ ఫోటో.!

మహాన‌టి సినిమా త‌ర్వాత జెమిని గ‌ణేష‌న్ లైఫ్ స్టైల్ గురించి తెల్సుకునేందుకు నెటీజ‌న్లు ఆస‌క్తి చూపుతున్నారు. ఈక్ర‌మంలో జెమినీ గ‌ణేష‌న్ ముగ్గురు భార్య‌ల కూతుర్లంద‌రూ క‌లిసి దిగిన గ్రూప్ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. 2004 లో జెమినీ ఆరోగ్యం క్షీణించిన క్ర‌మంలో తండ్రిని చూడ‌డం కోసం వ‌చ్చిన కూతుర్లంతా క‌లిసి…ఈ గ్రూప్ ఫోటో దిగారు.

మొద‌టి భార్య అలిమేలు తో….

  • రేవ‌తి సుబ్ర‌హ్మ‌ణ్యం -డాక్ట‌ర్
  • క‌మ‌లా సెల్వ‌రాజ్ – చెన్నైలో జెమినీ గ‌ణేష‌న్ పేరు మీద హాస్పిట‌ల్ ను స్థాపించి దాని బాధ్య‌త‌లు చూసుకుంటున్నారు.
  • నారాయ‌ని గ‌ణేష‌న్- జ‌ర్న‌లిస్ట్

పుష్ప‌వ‌ల్లితో….

  • రేఖ‌- బాలీవుడ్ యాక్ట‌ర్
  • రాధా- యాక్ట‌ర్

సావిత్రితో….

  • విజ‌య చాముండేశ్వ‌రీ- ఫిట్నెస్ ఎక్స్ ప‌ర్ట్ ఇన్…జెమినీ గ‌ణేష‌న్ హాస్పిట‌ల్ ఇన్ చెన్నై.
  • స‌తీష్-

Comments

comments

Share this post

scroll to top