గ‌జ‌ల్ శ్రీనివాస్ భార్య‌, కూతుర్ని చూశారా? గ‌జ‌ల్ శ్రీనివాస్ ఫేస్ బుక్ లో నెటీజ‌న్లు ఘాటు కామెంట్స్.!!

లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన గ‌జ‌ల్ శ్రీనివాస్ ..వేధింపుల‌కు సంబంధించిన ఫోటోలు ఒక్కొక్క‌టిగా బ‌య‌టికి వ‌స్తున్నాయి.! అయితే నెటీజ‌న్లు మాత్రం ఫేస్ బుక్ లో గ‌జ‌ల్ శ్రీనివాస్ అకౌంట్ ను వెతికి మ‌రీ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నీకూ కూతురు ఉంది క‌దా…నువ్వు వేధించిన అమ్మాయి కూడా నీ కూతురిలాగా ఓ తండ్రికి కూతురే క‌దా. అంటూ తిడుతున్నారు.! గ‌జ‌ల్ ఫ్యామిలీ ఫోటోపై …నీ ఫ్యామిలీ ఫోటోలో పార్వ‌తి మిస్సింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.!

125 భాష‌ల్లో గ‌జ‌ల్స్ పాడి 3 సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్ సృష్టించి శ‌భాష్ అనిపించుకున్న‌ గ‌జ‌ల్ శ్రీనివాస్.. ఇప్పుడు జైలు పాల‌వ్వ‌డం అత‌ని స్వ‌యంకృతాపరాధ‌మే అనుకోవాలి. చ‌క్క‌నైన భార్య ఉండ‌గా ఈ చాటుమాటు ప‌నుటేంటి గ‌లీజ్ అంటూ విమ‌ర్శించ‌డంలో కొత్త కొత్త ప‌దాలు వెతుక్కుంటున్నారు నెటీజ‌న్లు.!!

Comments

comments

Share this post

scroll to top