తండ్రి గురించి అద్భుతమైన గజల్….. నాన్న కన్నీళ్ళ ను ఎలా దాచుకుంటాడో తెలుసా?

నాన్న గురించి సూపర్ గజల్ ఇది, రెంటాల వెంకటేశ్వర్లు  గారు రాసిన ఈ పాటను  గజల్ శ్రీనివాస్ పాడి అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ పాట విన్నాక ఒక్క సారి నాన్న గారి పాదాలకు వందనం చేయాలనిపిస్తుంది.ఈ గజల్ లో వాడిన ప్రతి లైన్ అద్భుతంగా ఉన్నాయ్.

  • నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది కానీ,…కనిపించని కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు.
  • ముద్దులాడి నన్ను పైకి ఎగరేయడమే తెలుసు కానీ…..తన కన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు.
  • చేయిపట్టి నాన్న నన్ను నడిపించుట తెలుకానీ..నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు.

తండ్రి తనకు వచ్చిన కన్నీళ్ళను దాచి…. చెమట రూపంలో మన అభ్యున్నతి ఖర్చు చేస్తారు.

Watch Video: GAZAL BY GAZAL SRINIVAS

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top