గుజరాత్ – బెంగళూరు మ్యాచ్ లో 50 కొట్టిన తరవాత “గేల్” వింతగా చేసింది చూస్తే నవ్వాపుకోలేరు.!

ఏప్రిల్ 18 న జరిగిన “గుజరాత్ – బెంగళూరు” ఐపీఎల్ మ్యాచ్ చాలా ఆసక్తి కరంగా సాగింది. చివరి క్షణం వరకు ఎవరు గెలుస్తారా? అనే ఉత్కంఠత అభిమానులలో నెలకొంది. మొదట బాటింగ్ చేసిన “బెంగళూరు” జట్టు 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 213 పరుగులు చేసింది. కోహ్లీ, గేల్ అర్ధ శతకాలు చేసి అభిమానులలో ఆసక్తి పెంచారు. తరవాత బాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 192 పరుగులు మాత్రమే చేయగలిగింది. 21 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది!

కేవలం 38 బంతుల్లో గేల్ 77 పరుగులు చేసాడు. 5 ఫోర్లు, 7 సిక్సులతో అలరించాడు. 48 పరుగుల వద్ద సిక్స్ కొట్టి అర్ధశతకం పూర్తి చేసాడు “గేల్”. సిక్స్ కొట్టిన తరవాత గేల్ కొంచెం వింతగా బాట్ తో ఎదో చేసాడు. ఇంతక ముందు గంగం స్టైల్ స్టెప్ వేసినట్టే ఈ సారి ఎలా చేసాడో చూసి నవ్వుకోండి..!

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top