మొన్నేమో బట్టలు తీసారని చెప్పిన “ఫిదా” ఫేమ్ “గాయత్రీ” ఇప్పుడు “GST” గురించి ఏమందో తెలుసా.?

ప్రముఖ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వెబ్ మూవీ  ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’.ఈ  షార్ట్ ఫిల్మ్ విషయంలో తెలుగు మీడియాలో కొన్ని రోజులుగా ఎడతెగని చర్చ నడుస్తుంది. ఈ సినిమాలో మియాను పూర్తి నగ్నంగా చూపిస్తుండడంతో  వర్మపై విమర్శలు సైతం వస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతున్నాడని, అశ్లీలం వైపు యువతను నడిపిస్తున్నాడని వర్మని కొందరు విమర్శిస్తుంటే…ఫిదా ఫేం గాయిత్రి గుప్తా వర్మని,వర్మ జిఎస్టీ సినిమాను సపోర్ట్ చేస్తున్నారు.ఇంకా ఈ సినిమా గురించి గాయిత్రి ఏం చెప్పారంటే…

ALSO READ: కారులో తీసుకెళ్లి..బ్రేక్ డౌన్ అయ్యిందని చెప్పి ఆమె బట్టలు తీశారంట..! షాకింగ్ నిజాలు బయటపెట్టిన హీరోయిన్.!

గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ వల్ల వర్మ తప్పేమీ చేయడం లేదు. మన దేశంలో అలాంటివి తీయడం నిషేదం కాబట్టి విదేశాల్లో తీశారు. దాన్ని మన దేశంలోని థియేటర్లలో, యూట్యూబ్ లాంటి వాటిలో విడుదల చేయడం లేదు. పెద్దలకు మాత్రమే అందుబాటులో ఉండే ఒక డిజిటల్ మార్కెట్లో విడుదల చేస్తున్నారు. నచ్చిన వారు చూస్తారు, నచ్చని వారు చూడరు ఇందులో తప్పు ఉందని తాను భావించడం లేదు.రామ్ గోపాల్ వర్మ వల్ల సెక్స్ గురించి మనం అందరూ ఓపెన్ గా మాట్లాడుకుంటున్నాం…. ఆయన వల్ల ఈ అంశంపై ఇంత మార్పు వచ్చినందుకు గర్వంగా ఫీలవుతున్నాను అని గాయిత్రి గుప్తా తెలిపింది. సన్ని లియోన్  ఇండియాకు సంబంధించిన వ్యక్తి. ఒక పోర్న్ స్టార్. ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడ పోర్న్ సినిమాలు చేసి పాపులర్ అయింది. ఇపుడు ఆమెను దేశం మొత్తం ఎందుకు సపోర్టు చేస్తోంది? ఆమెకు ఎందుకు అంత మంది అభిమానులు ఎలా ఉన్నారు? ఆమె దేశం బయట పోర్న్ సినిమాలు చేసినా… ఇండియాకు వచ్చిన తర్వాత ఎథిక్స్ కు కట్టుబడి ఉంది కాబట్టే ఇది సాధ్యమైంది. వర్మ కూడా ఎథిక్స్ కు కట్టుబడి ఉన్నారు అని గాయిత్రి గుప్తా అన్నారు.

watch video here:

మొన్నటివరకూ సినిమా ఇండస్ట్రీలో వ్యక్తులు చెడ్డవారు ,పడుకుంటే కానీ పనులు కావు,అవకాశాలు రావు అందుకే నేను ఇన్ని రోజులు నన్ను నేను ప్రూవ్ చేసుకోలేకపోయాను అంటూ వాపోయిన గాయిత్రి వర్మ..ఇప్పుడు వర్మను, ఈ సినిమాను సపోర్ట్ చేయడం పట్ల నెటిజన్లు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

watch video here:

Comments

comments

Share this post

scroll to top