“ధోని”పై సంచలన వాఖ్యలు చేసిన “గంగూలీ”

భారత మాజీ సారధి “మహేంద్ర సింగ్ ధోని” పై “రైసింగ్ పూణే సూపర్ జైన్ట్స్”  యజమాని ఎలాంటి సంచలమైన ట్వీట్లు చేసి అవమానించాడో తెలిసిందే. మొదటి మ్యాచ్ లో “స్మిత్” బాగా ఆడినందుకు. ” “స్మిత్” ను కెప్టెన్ చేసి మంచి పని చేసాము. అడవికి రాజు అని నిరూపించుకున్నాడు” అని ట్వీట్ చేసాడు. అక్కడితో ఆగకుండా రెండో మ్యాచ్ లో “ధోని” బాటింగ్ లో విఫలం అవ్వడంతో మరోసారి ట్వీట్ చేసాడు “హార్ష్”. బాటింగ్ స్టాటిస్టిక్స్ పెట్టి ధోని స్ట్రైక్ రేట్ పై కామెంట్ చేసాడు. దీనిపై ఫాన్స్ అందరు ట్విట్టర్ వార్ కి దిగారు.

ఎప్పుడు కూల్ గా ఉండే “ధోని” ఇలాంటివి పట్టించుకోడు కాబట్టి ఏ రకంగా స్పందించలేదు. కానీ అతని భార్య “సాక్షి” స్పందించి తగిన గుణపాఠమే నేర్పింది. పూణే జట్టు ఓనర్ పై ఫాన్స్ ఒకపక్క మండి పడుతుంటే. ఇంతలో మాజీ సారధి “సౌరవ్ గంగూలీ” ధోని పై మరో సంచలన కామెంట్స్ చేసాడు. ధోని ఫాన్స్ కి ఇది తెలిస్తే కచ్చితంగా కోపం వస్తుంది! ఇంతకీ “గంగూలీ” ఏమన్నాడో చూడండి!

ఇండియా టుడే తో “సౌరవ్ గంగూలీ” మాట్లాడుతూ…

“ధోని మంచి టి-20 ప్లేయర్ కాదు. పది సంవత్సరాల నుండి టి-20 లో అతను సాధించింది కేవలం ఒక అర్ధ శతకం మాత్రమే. అది అంత మంచి రికార్డ్ కాదు.
ఈ ఐపీఎల్ లో కూడా మొదటి రెండు మ్యాచుల్లో విఫలం అయ్యాడు. అతను సరిగా ఆడకుంటే “జూన్” లో జరగనున్న “ఛాంపియన్స్ ట్రోఫీ” కి అతనిని సెలెక్ట్ చేసే ప్రశక్తే లేదు..”

 

Comments

comments

Share this post

scroll to top