ఫోన్ కాల్ తో వైద్యం చేసే మ్యాజిక్ డాక్టర్ అంట…లైవ్ లో అడ్డంగా దొరికిపోయాడు.! అసలు ఏమైంది?

ప్రసాదు,శ్రీ కృష్ణదేవరాయలు కారు నంబర్ ఎంత….ప్రసాదు,ఔరంగజేబు జీన్ ప్యాంట్ కి ఎన్ని జేబులుంటాయి…ఈ మధ్య వచ్చిన ఒక సినిమాలో అన్నపూర్ణమ్మ ఈ విధంగా పిచ్చిపిచ్చి క్వశ్చన్స్ అడుగుతూ కొడుక్కి పిచ్చెక్కిస్తుంది…ఇప్పుడు నేను చెప్పబోయే డాక్టర్ గురించి తెలుసుకుంటే మీలో ఎంతమందికి ఈ పరిస్థితి ఉంటుందో అని నాకు భయం గా ఉంది..ఎందుకంటే ఈ డాక్టర్ గారి గురించి తెలుసుకున్నాక నా మైండ్ కూడా కాసేపు రెడ్ అయి బ్లూ అయి బ్లాక్ అయింది కాబట్టి….

ప్రాణాల్ని రక్షించే డాక్టర్ ని దేవుడు అంటాం..కానీ ఈయన్ని చూసాకా ద్యావుడా అనుకోకుండా ఉండలేం..అతడిచ్చే ట్రీట్మెంట్ అలాంటిది మరీ..మీరింత వరకూ తాయెత్తులు కట్టించుకుని రోగం తగ్గించుకునుంటారు..బాబాలు ,స్వాములు ఇచ్చిన తీర్ధాలు,విభూదులు తీసుకుని రోగాన్ని,నొప్పుల్ని తగ్గించుకుని ఉంటారు..ఈయన వారందరి కంటే రెండు కాదు కాదు నాలుగు ఆకులు ఎక్కువే చదివాడు..ఆయన గురించి,ఆయన వైధ్యం గురించి నేను చెప్పడం కన్నా మీరు డైరెక్ట్ గా చూస్తేనే అతని మహిమ తెలుస్తుంది…

watch video here:

https://youtu.be/avppA4kQyWs

ఎక్కడినుండి వస్తారో ఇలాంటి వారు.ఈ వీడియో పట్ల ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ మనుషులు ఎంత పిచ్చిగా ఎదుటివారిని నమ్ముతారో అనేది తెలుస్తుంది.అంతేకాకుండా మీడియాలో ఇది రావడం..మీడియా ఇలాంటివితప్ప అవసరం అయిన వాటిని టెలికాస్ట్ చేయదని మండిపడుతున్నారు..

చంద్రశేఖర్ అనే ఈయన ప్రాణ చికిత్స పేరుతో ఎక్కడో ఉన్న రోగులకు ,ఓన్లీ ఒకే ఒక కాల్ లో రోగాన్ని తగ్గిస్తామని చెప్తున్న వీడియో రెండురోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటే ..ప్రముఖ హేతువాది గోగినేని బాబు ముందు మీరు మీకున్న ప్రాబ్లం తగ్గించుకోమని బిపి చెక్ చేసారు.ఇంతమందికి ఒకే కాల్ తో నొప్పులు మాయం చేస్తున్న వీరు మాత్రం  తమ రోగాన్ని తగ్గించుకోలేకపోయారు….మీరు ఒకసారి చూడండి…

watch video here:

https://youtu.be/JyJ_6LcZMGM

Comments

comments

Share this post

scroll to top