సింపుల్ క్వశ్చన్స్ కు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చెప్పిన సమాధానాలు వింటే దిమ్మతిరగాల్సిందే!!

ఏ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినా…GK క్వశ్చన్స్ లేనిదే  కాంపిటేటివ్ ఎగ్జామ్  ఉండదు . ఆ ప్రశ్నలకు  సమర్థవంతమైన ఆన్సర్స్ చేస్తేనే ఉద్యోగాలు వచ్చేది. అందులోనూ కొన్ని పాపులర్  ప్రశ్నలు తారసపడుతుంటాయ్. కఠిన ప్రశ్నలను పక్కన పెట్టి, సింపుల్ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేక చేతులెత్తేశారు చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్…. ఓ కెమెరాను తీసుకొని  కాఫీీ షాపులలో, కాలేజ్ ప్రాంగణాల్లో ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు వారిచ్చిన సమాధానాలు చెబితే షాక్ అవ్వాల్సిందే.

  • ఉపరాష్ట్రపతి ఎవరు?
  • రోనాల్డో ఏ దేశం తరఫున ఆడతాడు?
  • గుగూల్ ceo ఎవరు ?
  • అని అడిగిన ప్రశ్నలకు మనోళ్లు చెప్పిన సమాధానాలు వింటుంటే ….. మన చదువు ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది.

Watch Video:

Video Link: https://www.youtube.com/watch?v=v3MDz6tR9K0

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top