రంగస్థలం “ఫణింద్ర భూపతి” గ్లాస్ కడిగించటంపై ఫేస్బుక్ లో వచ్చిన ఈ 20 ఫోటోలు చూస్తే నవ్వాపుకోలేరు!

రాంచరణ్,సమంతా జంటగా నటించిన సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది..1980 పరిసరాలను, పరిస్థితులను సుకుమార్ కళ్లకు కట్టినట్టు చూపించారు.అంతేకాదు సమాజంలో  ఆనాడు ఉన్న అసమానతలను వేలెత్తి చూపించారు..అవి నేటికి మారలేదనుకోండి.. సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంభందించిన ట్రోల్స్ కూడా సూపర్ గా నవ్విస్తున్నాయి..సినిమాలో ఫణీంద్ర భూపతి క్యారెక్టర్ జగపతిబాబు పోషించిన విషయం మనకు తెలిసిందే.ఫణీంద్ర భూపతి గా జగపతిబాబు తన నటనతో ఆకట్టుకోగా..ఆ సినిమాలో జగపతిబాబు ప్రెసిడెంట్ పాత్ర పోషించారు,.తన ఇంటికి ఎవరొచ్చినా మంచినీళ్లు తాగిన గ్లాస్ వారే కడిగి వెళ్లాలి .. ఇప్పుడు ఇదే టాపిక్ తో సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి..రంగస్థలం సినిమాకు సంభందించి సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ ఇమేజెస్ చూస్తే నవ్వాపుకోలేరు..

Comments

comments

Share this post

scroll to top