“నేను తినిపిస్తా కాజు..” అంటూ కాజల్ కి ముద్దలు పెట్టిన ఈ 20 మంది ఫోటోలు చూస్తే నవ్వాపుకోలేరు.!

సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ట్రెండ్ అవుతారో చెప్పలేం..నెటిజన్ల దృష్టిలో పడ్డారంటే ఫ్రీ పబ్లిసిటితో ఓవర్ నైట్ స్టార్లు అయినవారెందరో..మొన్నటికి మొన్న కన్నుకొట్టి కుర్రకారు మతి పోగోట్టిన ప్రియా వారియర్ సోషల్ మీడియా పుణ్యమా అనే క్లిక్ అయింది..ఇన్స్ట్రాగ్రాంలో సన్నిలియోన్ ని మించిన పాపులారిటి సొంతం చేసుకుంది.ఒకసారి నెటిజన్ల దృష్టిలో పడితే చాలు ట్రోల్స్ చేసి చంపేస్తారు..అదేనండి ప్రేమతో..ఇప్పుడు ఆ ప్రేమలో మునిగి తేలుతుంది కాజల్…

కాజల్,కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్న MLA సినిమా ఫస్ట్ లుక్ ని ఇటీవల రిలీజ్ చేశారు.అందులో కళ్యాణ్ రామ్ ,కాజల్ కి ప్రేమగా ఏదో తినిపిస్తున్నారు.అంతే కాజల్ కి కళ్యాన్ రామ్ ఒక్కరేనా తినిపించేది మేమెందుకు తినిపించొద్దు అని…ఒకరి వెంట ఒకరు తినిపిస్తున్నట్టుగా మెమెస్ స్టార్ట్ చేశారు..అదేంటో కళ్యాణ్ రామ్ తినిపించేప్పుడు ప్రేమగా చూస్తున్నట్టున్న కాజల్…మిగతా అందరి ప్రేమను భరించలేక ఇబ్బందిపడినట్టు అనిపిస్తుంది..కావాలంటే ఆ మెమెస్ మీరే చూడండి.

వేణు స్వామి.. నేను బరాబర్ తినిపిస్తా..నువ్ తినాల్సిందే

బిజ్జాల దేవా… శివగామి చూస్తే ఈయన పరిస్థితి ఏంటో??

శివుడు .. కొండలు,గుట్టలు ఎక్కి ,అంతకష్టపడి వచ్చింది కాజల్ కి తినిపించడానికా…శివ శివా..

నా పేరు సూరియా,నా ఇల్లు ఇండియా… నీకు తినిపిస్తా సేమియా…

నువ్వు పక్కా లోకల్… నేను తినిపిస్తా కాజల్…

వీడి ప్రేమ బంగారం కానూ…

త్వరగా తినిపించు,మళ్లీ ట్రెయిన్ గుద్దేస్తుంది… 

బికాంలో ఫిజిక్స్ ఉంటది,జలీల్ ఖాన్ తినిపించేదాంట్లో ప్రేమ ఉంటది..

కోపం కాదు అది,నువ్ తినకుండా చిక్కిపోతున్నావనే బాద…అంతే కదా బండ్ల గారూ..

తిను బాగా తిను,తిన్నాక ఛాయ్ కూడా తాగిపిస్తా… 

తినకపోతే తగలబెట్టేస్తా…

మెస్సీ..నువ్ సూపర్ బాసూ..

బాలయ్య స్టైలే సెపరేటూ… 

డార్లింగ్ దాసన్నా…నువ్ సూపరన్నా..

ఎప్పుడు తిన్నావో ..ఏంటో..

నేను తినిపిస్తే తినాలి..తినాలి…తిని తీరాలి..

నేను ఒకసారి కాదు ఎన్నిసార్లు తినిపిస్తే అన్ని సార్లు తినాల్సిందే..

పాపని భయపెట్టకు తింటుందిలే..

చిట్టీ నువ్వు కూడానా… సనా ఫీలవదూ…

తన కడుపునిండిపోయిందట..మీరెల్లి పూజాకి కాఫి ఇవ్వండి..

చాలు బాబోయ్….చాలో…. 

Comments

comments

Share this post

scroll to top