ఈ 14 ఫోటోలను చూస్తే..వాళ్ళతో వెంటనే ఫోటో ఎడిట్ చేయడం ఆపించేయాలనిపిస్తది.! 10 వ ది హైలైట్!

కంప్యూట‌ర్ల‌లో మ‌నం వాడే ఫొటోషాప్‌తో నిజంగా అద్భుతాలు చేయ‌వచ్చు. చాలా మంది డిజైన‌ర్లు, నైపుణ్యం ఉన్న‌వారు, గ్రాఫిక్స్ తెలిసిన వారు ఫొటోషాప్‌ను చ‌క్క‌గా వాడుతారు. ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే డిజైన్స్ గీస్తారు. బొమ్మ‌ల‌ను త‌యారు చేస్తారు. ఫొటోల‌ను ఎడిట్ చేస్తారు. క‌రెక్ట్‌గా ఉప‌యోగించే వారి చేతుల్లో ఫొటోలు ప‌డితే అప్పుడు ఫొటోషాప్‌ను వారు ఆడుకుంటారు. కానీ అవే ఫొటోలు అంత‌గా నైపుణ్యం లేని వారి చేతిలో ప‌డితే.. ఇదిగో ప‌రిస్థితి కింద చిత్రాల్లో మాదిరిగానే ఉంటుంది. హీరోయిన్ల‌తో క‌ల‌సి ఫొటోలు దిగిన‌ట్టుగా, మ‌రికొన్ని విధాలుగా కొంద‌రు త‌మ త‌మ ఫొటోల‌ను ఎడిట్ చేసుకోవాల‌నుకున్నారు. కానీ అవి ఫెయిల్ అయ్యాయి. దీంతో అవి మ‌న‌కు న‌వ్వు తెప్పిస్తున్నాయి. ఆ ఫొటోల‌పై మీరూ ఒక లుక్కేయండి మ‌రి..!

1. ఒక‌రికి హ‌న్సిక‌, ఇంకొక‌రికి బికినీ భామ కావ‌ల్సి వ‌చ్చింద‌ట‌. ఖ‌ర్మ‌.. ఏం చేస్తాం..!

2. ఇత‌నికి త‌మన్నా అంటే ఎంత ఇష్ట‌మో. ఈ ఫొటోను చూస్తేనే తెలుస్తుంది.

3. నెక్ట్స్ టైం బెట‌ర్ ల‌క్ బ్ర‌ద‌ర్‌. ఆషికి 3లో చాన్స్ వస్తుందేమో చూడు. హీరోగా…

4. క‌త్రినా కైఫ్‌తో నేను.. ఎలా ఉన్నా..

5. నాలాగా కండ‌లు పెంచే ధీరుడు ఎవరైనా ఉన్నారా..?

6. రైలు ప‌ట్టాల‌కు అడ్డంగా నేను. ఒక లైక్ కొట్టండి ప్లీజ్‌.

7. భయ ప‌డ‌కండి. అది కుక్క‌. దాని ముఖాన్ని సింహంతో మార్ఫింగ్ చేశారు. చూస్తేనే తెలుస్తుంది లెండి.

8. మెస్సీతో సాక‌ర్ ఆట‌నా.. పోతావ్ రా రేయ్‌..

9. ఎస్‌.. న‌న్ను పెట్టి స్పైడ‌ర్ మ్యాన్ తీస్తే బాగుండు. మిస్టేక్ చేశారు.

10. ప్లీజ్ క‌త్రినా.. అత‌నికి మాత్రం ముద్దు పెట్ట‌కు.

11. హ్యాండిల్ వ‌దిలి కూర్చో బ్ర‌ద‌ర్‌. బండిని ఆమే న‌డిపిస్తుంది.

12. ఛీ.. అలా చూడ‌కు. నాకు సిగ్గేస్తుంది.

13. ప్చ్.. ఏం చేస్తాం.. ఆ కారు అంటే ఇష్టం మ‌రి..!

14. ఏంట‌మ్మా.. నీకు వాడే దొరికాడా.. ల‌వ్ చేయ‌డానికి..

Comments

comments

Share this post

scroll to top