గురి చూసి బంతిని బాస్కెట్ లోకి వేస్తే గోల్…మరి గురి చూసి బాస్కెట్ లోకి విసిరిన బాల్ పక్కోడి గుండు మీద పడితే…అది గుండోల్ ! అటువంటి గుండోల్ వేయడంలో మనోడు గోల్డ్ మెడలిస్ట్ అనుకుంటా చూడండి ఎలా పక్కోడి గుండును పగలగొట్టాడో..! వాస్తవానికి ఇది ఓ షాపింగ్ మాల్ లో జరిగిన ఘటన… ఓ బాల్ ను బాస్కెట్ లోకి వేయాలనుకున్న మనోడు .. తన ఎస్టిమేషన్ ప్రకారం బాల్ ను విసిరేశాడు ..నే విసిరిన బాల్ బాస్కెట్ లో పడకుండా ఎక్కడికి పోతోందిలే అనుకొని వెనక్కి తిరిగాడు… కానీ ఆ బాల్ సరిగ్గా వెళ్లి ఇతర కస్టమర్ నెత్తిన పడింది. దీంతో సదరు వ్యక్తి బొక్కబోర్లా పడ్డాడు.. ఇది చిన్న వీడియోనే కాని ఫుల్ ఆఫ్ ఫన్ ను పంచింది!
Watch Video: ( Wait 3 Sec For Buffering)
వాడి నెత్తి మీద నా గోల్..!
Posted by Chantigadu on Tuesday, September 15, 2015