అఖిల్ వెన్నెల కిషోర్ ఆడిన ఫన్నీ క్రికెట్.

రేపు విడుదల కానున్న A అఖిల్ సినిమాకు ప్రమోషన్ గా అఖిల్ వెన్నెల కిషోర్ ఫన్నీ క్రికెట్ ఆడి అలరించారు. మంచి క్రికెట్ ప్లెయర్ అయిన అఖిల్ …మంచి టైమింతో కామెడీని పండించే వెన్నెల కిషోర్ ఇద్దరు కలిసి ఈ క్రికెట్ లో ఫన్ ను పంచారు. ఈ మ్యాచ్ కు ప్రదీప్ ఎంపైర్ గా  వ్యవహరించారు.

Watch Funny Cricket Between Akhil And Vennela Kishore:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top