కూరగాయలు తెమ్మని భర్త జేబులో చీటి పెట్టిన భార్య..అది చూసి అయోమయంలో భర్త.! ఎందుకో తెలుసా?

భార్యా భర్తల ను గురించిన జోక్స్ ఎప్పటికప్పుడు కొత్తవి వస్తూనే ఉంటాయి..ప్రతిది నవ్వు తెప్పిస్తూనే ఉంటుంది..నిజంగా భార్య ఏదన్నా చెప్తే అది తీసుకురావడం భర్తకు ఒక సవాలే..తెచ్చాక ఇలా ఎందుకు తెచ్చారు అని గొడవ..సరే నువ్వే తెచ్చుకో అంటే మీరు నాకు హెల్ప్ చేయరా అని అదొక గొడవ.. అలాంటిదే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఏంటంటే భర్తని కూరగాయలు తెమ్మని భార్య రాసిన చీటి..చాలా క్లియర్ గా  టమాటాలు ,బెండకాయలు,పచ్చిమిర్చి కావలసిన వస్తువులు తీసుకురమ్మని రాసిన చీటి.మరింకెందుకు భర్తకు అయోమయం అనుకుంటున్నారా..ఇది ఎవరైనా ఫన్నీ గా రాసి సోషల్ మీడియాలో పెట్టి ఉండొచ్చు ..ఒకసారి మీరు చూస్తే ఆ భర్త పరిస్తితి తలుచుకుని నవ్వాపుకోలేరు..

Comments

comments

Share this post

scroll to top