అనుమానం,శాడిజం,ఇగోయిజం, డామినేషన్ అన్ని కలగలిపిన అందాల రాక్షసికి కజిన్ ఈ పాప.

ఈరోజు   ఆదివారం  కదా మీ లవర్ ను  కాఫీడే కో, రెస్టారెంట్ కో  అలా,అలా  బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నారా?   అయితే ఒక్క నిమిషం ఆగండి… ఇక్కడ నేను పరిచయం చేయబోయే ఇద్దరు లవర్స్ ను చూసి, వాళ్లు మాట్లాడుకుంది విని మీ ప్రొగ్రామ్ ను  ఫిక్స్ చేసుకోండి. అంతగా ఏముంది ఈ వీడియో లో అంటారా? అంతకు మించే ఉంది ఈ వీడియోలో…  పాపం పిల్లగాడి ఫేస్ చూడండి.. ఎలా మాడిపోయిందో…. అంతలా తోలు తీసి,తిరగలేసింది ఆ పాప తన లవర్ ను. అనుమానం,శాడిజం,ఇగోయిజం, డామినేషన్ అన్ని కలగలిపిన అందాల రాక్షసికి కజిన్ అయ్యింటుంది ఈ పాప.! లేకుంటే ఏంటా మాటలు… వామ్మో వామ్మో…!!! ఇక మాటలొద్దు, మేడమ్ గారి విశ్వరూపం  ఈ వీడియో చూడండి.

Watch Video Here:

 

ఇది కేవలం షార్ట్ ఫిల్మే కావొచ్చు కానీ,, కాదనలేని నిజం.. కాకపోతే ఇక్కడ నెగెటివ్   క్యారెక్టర్  అమ్మాయిది, నిజ జీవితంలో మాత్రం ఈ రోల్స్ ఇద్దరు వేస్తారు. అనుమానాలు,ఇగోయిజాలు, డామినేషన్లు క్వైట్ కామన్ లవ్ లో అనే రేంజ్ లోకి వెళ్లిపోయాం మనం.  కనెక్ట్ అయ్యేలా షార్ట్ ఫిల్మ్ ను రూపొందించిన బృందానికి అభినందనలు.

CLICK:   NRI అంటే నిరాశతో రాజీపడుతున్న ఇండియన్… కాదంటారా అయితే ఈ వీడియో చూడండి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top