"కంప్యూటర్ రెడ్డి" సినిమాలోని డైలాగ్స్:

“కంప్యూటర్  రెడ్డి”  సినిమాలోని డైలాగ్స్: ఇది కేవలం నవ్వించడానికి మాత్రమే… వాట్సాప్ లో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఉదయమంతా అలసిపోయిన మీకు కాసింత రిలాక్స్ ఇస్తుందన్న ఉద్దేశ్యంతో మీ కొరకు షేర్ చేస్తున్నాం.

 • ఎత్తి కొట్టానంటే, గూగుల్ సెర్చ్ లో కూడా కనపడకుండా పోతావ్..
 • రేయ్! జావా రెడ్డి, నేను ఒరాకిల్ చేశా, సన్ చేశా, నీ జావా చేశా..
 • నువ్వు! సాప్ట్ వేర్ వంశంలోనే పుట్టింటే..
 • నీకే గనక ఒక సాప్ట్ వేర్ కంపనీ ఉంటే..
 • లాప్టాప్, డెస్క్ టాప్ రెండూ ఉంటే.. రారా!!..
 • దమ్ముంటే నన్ను ఇంటర్వ్యూ చెయ్యరా..
 • ఈ రోజు- ఈ జాబో, లేక నీ కంపనీయో తెలిపోవాల..
 • కీబోర్డ్ లో బటన్ నొక్కానంటే.. ఆ సౌండ్ కే జాబు ఇస్తావ్!
 • నేను పర్సనల్ గా వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వటం ఎంట్రా..
 • deebugging – నాకు మా అమ్మ ఉగ్గు పాలతో పెట్టిందిరా..
 • ప్రోగ్రాం నువ్వు ఇచ్చినా సరే!
 • నన్ను రాయమన్న సరే!!
 • లాజిక్ నువ్వు చెప్పినా సరే!
 • నన్ను ఆలోచించమన్న సరే!!
 • ఎప్పుడైనా, ఎక్కడైనా నేను ప్రోగ్రాం రాయగలను…
 • “Cant be displayed” అని వచ్చినంత మాత్రాన C కనిపించదనుకున్నవా..
 • ఒక్కసారి “రెఫ్రెష్” కొట్టి చూడరా రోమాలు నిక్కబొడుచుకుంటాయి!..
 • హాకర్ అలీ ఖాన్!! తప్పు నా ప్రోగ్రాం లో ఉంది కాబట్టి “logout” అవుతున్నా,
 • అదే ఎర్రర్ నీ కోడ్ లో ఉండుంటే సిస్టం క్రాష్ చేసి, వెళ్ళే వాడిని..
 • ఈ సాప్ట్ సీమలో మొదట “స్పాం” పెట్టింది మా తాత!
 • వైరస్ పుట్టించింది మా నాన్న!! నువ్వేంట్రా పీకేది!!!
 • ఒరేయ్..థూ!! ఎవరి కంపెనీ కి వచ్చావో తెలుసా!..
 • నా పేరు చెబితే.. బిల్ గేట్స్ కూడా జావా ప్రోగ్రాం కాపీ చేయడం మానేస్తాడు..
 • కత్తులతో కాదురా ఒరేయ్! కీ బోర్డ్ సౌండ్ తో చంపేస్తా..

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top