ఈ పెళ్ళి కూతురిని జాగ్రత్తగా గమనించండి.

పెళ్లి కార్డు చేతికి రాగానే.. సరే తెలిసినోళ్ల పేళ్లే కదా వెళ్లి రెండు అక్షింతలు వేసి మూడు ముద్దలు తిని ఇంటికొద్దామని బయలు దేరాడు నాలాంటి వాడు ఈ పెళ్లికి… అక్షింతలు సరే, మూడు మటన్ ముక్కలు సరే కానీ ఆ పెళ్లి కూతురు చేసిన పనులకు ఇంటికొచ్చేదాకా కడుపుబ్బా నవ్వుకున్నాడు ఆ మనిషి.  అతనే కాదు పెళ్లి కార్యక్రమాన్ని కళ్లప్పగించి చూసినోళ్లంతా అదే పనిగా నవ్వుకున్నారు ఆ పెళ్ళి కూతురు వ్యవహరించిన తీరు చూసి. మీరూ చూడండి ఈ పెళ్లి జరిగిన తంతుని… ముఖ్యంగా పెళ్ళి కూతురిని గమనించడండి. పెద్దల డైరెక్షన్స్ మరీ ఎక్కువయ్యింది.

Watch Video:

CLICK: కంచె సినిమా ట్రైలర్ పై రాజమౌళి సంచలన వ్యాఖ్యలు

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top