"ఫ్రెండ్ కు ప్రేమతో." చూసి నాన్నకు ప్రేమతో డైరెక్టర్ సుకుమారే మెచ్చుకున్నాడు.

నాన్నకు ప్రేమతో సినిమాను తీసి యూత్ అందర్నీ నాన్న అనే ఓ ఎమోషన్ తో కట్టిపడేసిన సుకుమార్, నాన్నకు ప్రేమతో సినిమాను స్పూఫ్ గా  రఘు అనే కుర్రాడు తీసిన ఫ్రెండ్ కు ప్రేమతో అనే స్పూఫ్ కు పడిపోయాడు. A Very Good Attempt అంటూ స్వయంగా ఈ స్పూఫ్ ను తన FB వాల్ మీద షేర్ చేసి అభినందించాడు. టైటిల్ లోనే కాదు టేకింగ్ లో కూడా 100 పర్సంట్ సుకుమార్ ను దించేశాడు ఈ స్పూఫ్  క్రియేటర్స్.   ఓ చిన్న లాజిక్ తో కట్టిపడేశారు. ఫ్రెండుకు ప్రేమతో అనే సినిమా వస్తే అందులో అసలు విషయం ఎలా ఉంటుందో ..దాన్నే,  1 నిమిషం 52 సెకెండ్లున్న ఈ వీడియో  చూపించారు  ఈ  క్రియేటివ్ కుర్రాళ్ళు.

ఇది గుర్తుపెట్టుకో తర్వాత అడుగు…ఎక్కడో జరిగే మూమెంట్ ఇంకెక్కడో జరిగే మూమెంట్ ను డిసైడ్ చేస్తుంది ఎవ్రీ థింగ్ ఈస్ ఇంటర్ లింక్ అనే రెండు డైలాగ్స్……విండో ను 15 ఇంచెస్ ఓపెన్ చేసి పెట్టడం అనే లాజిక్ తో… మొత్తం సినిమానే కళ్ళకు కట్టారు. నిజంగా వీళ్ళ ప్రయత్నానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

 

Watch Friend Ku Premato:

Comments

comments

Share this post

scroll to top