కోడి గుడ్లను ఫ్రిడ్జ్ లో పెట్టే వారికి ఓ హెచ్చరిక.!

ఈ రోజు ఏం కూర వండాలి? అని తలగొక్కుంటున్న వారికి టక్కున గుర్తొచ్చేది కోడి గుడ్డు. ఇక బ్యాచిలర్స్ కు అయితే అదే ఆరాధ్యదైవం. పప్పు వండితే నంజుకోడానికి ఓ ఆమ్లెట్ మస్ట్ ..బలం కోసం రోజుకో బాయిల్డ్ ఎగ్…ఇలా ప్రతి ఇంటి పోయి మీద కామన్ గా పెత్తనం చేసేది కోడి గుడ్డు. అందుకనే షాపింగ్ కు వెళ్లినప్పుడు కోడి గుడ్లను డజన్లకు డజన్లు తెచ్చి ఫ్రిడ్జ్ లో పడేస్తాం… ఎందుకంటే ఎక్కువగా యూజ్ చేస్తాము కాబట్టి. అంతా ఓకే కానీ ప్రిడ్జ్ లో పెట్టడంతోనే అసలు సమస్య…

  • ఫ్రిజ్‌లో నిల్వ చేసిన గుడ్లను తినటం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు దానికి గల కారణాలేంటో తెలుసుకుందాం.
    eggs-2-thehigherlearningDOTcom

 

  • గుడ్లకు శీతలీకరణ అవసరంలేదు. వీటిని బయటి వాతావరణంలో ఉంచినా బాగానే
    ఉంటాయి.
  •  గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న గుడ్లను తినడమే మంచిది.
  • బయటి వాతావరణంలో ఉంచిన గుడ్లతో పోలిస్తే , ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్లు త్వరగా కుల్లిపోతాయి.
  • ఫ్రిజ్‌ లో ఉంచిన గుడ్లను బయటకు తీసిన తర్వాత వాటి రుచిలో తేడా వస్తుంది. పుల్లగా అనిపిస్తాయి.
  •  పెంకుపై ఉండే బాక్టీరియా బయట ఉన్న గుడ్లపై పోల్చితే   ఫ్రిజ్‌లో ఉంచిన కోడిగుడ్లపై ఎక్కువగా ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top