“కాఫీ డే” ఫ్రిడ్జ్ లో “బొద్దింకలని” చూసి ఇదేంటి అన్నాడు..! ఆ మహిళా స్టాఫ్ కొట్టడమే కాక ఇంకేం చేసిందో తెలుసా..? [VIDEO]

తెల్లవాడి టౌన్ నుండి తెలుగు వారి వీధి దాకా కాఫీ కి ఉన్న క్రేజ్ ఒక్కటే. పొద్దున్న ఫిల్టర్ కఫ, మధ్యాహ్నం కాపచినో, సాయంత్రం ఇన్స్టంట్ కాఫీ. ఇంట్లో, ఆఫీస్ లో కాఫీ తాగుతాం. ఒకోసారి కాఫీ డే కి కూడా వెళుతుంటారు కొందరు. అలా కాఫీ డే కి వెళ్ళి ఒకతను ఎన్నో ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు. ఒక కప్ కాఫీ వల్ల ఎన్నో అనర్ధాలు జరగొచ్చు అని పేరుకొన్నాడు అతను. ఇంతకీ ఏం జరిగిందో వివరాలు చూడండి!

“అర్ప న్” అనే అతను స్నేహితులతో కలిసి “జైపూర్” లోని ఓ కాఫీ డే కి వెళ్లారు. కావాల్సింది తాగి బిల్ కడుతుండగా కాఫీ షాప్ లోని ఫ్రిడ్జ్ లో “బొద్దింకలు” ఉన్నట్టు గమనించాడు అతను. ఇదే విషయాన్నీ అతను కెమెరా లో వీడియో తీస్తుండగా, అదే షాప్ లో పని చేసే ఓ మహిళా స్టాఫ్ నన్నెందుకు ఫోటో తీస్తున్నావని గొడవపడి అతనిని కొట్టింది. చివరికి   అతని మీద లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదే అనుకుంట!

Watch Video:

Comments

comments

Share this post

scroll to top