అమ్మమ్మ అదుర్స్…. వరదల్లో ఇల్లు కొట్టుకుపోయింది,కానీ ఆత్మవిశ్వాసం కాదు.!

విపరీతమైన వర్షాలకు చెన్నై అంతా అతలాకుతలం అయ్యింది. పెద్ద పెద్ద మేడలే నీటమునిగిన ఈ వర్షాలకు చిన్నపాటి ఈ అమ్మమ్మ ఇల్లు వరద ధాటికి తట్టుకోలేక కొట్టుకుపోయింది. అయితే రక్షణ కోసం ఆ అమ్మమ్మ తన చెల్లెలి ఇంటికి వచ్చి ఉంటుంది.  వరదబాధితులకు సహాయం చేయడానికి వెళ్లిన కాలేజ్ పిల్లలకు ఈ అమ్మమ్మ  మాటతీరు, ఆత్మస్థైర్యం తెగనచ్చేశాయ్.. హాయ్ అని మాటకలిపిన కాలేజ్ అమ్మాయిలతో ఇంగ్లీష్ లో ఇరగదీసింది ఈమె, నా ఇల్లు వరదలకు కొట్టుకుపోయింది, ఇక్కడే ఉండి మీలాంటి వాళ్లిచ్చిన ఆహారం తింటూ కాలం గడుపుతున్నా అని చెప్పింది.

మాకు సహాయం చేయడానికి వచ్చిన మీరంతా సల్లగ ఉండాలని ఇంగ్లీష్ లోనే దీవించింది ఈ అమ్మమ్మ….. ఆమె ఇంగ్లీష్ ను వినితీరాల్సిందే…

Watch Video: ( Wait 3 Seconds For Video To Load)

 

Posted by Mariam Khan on Friday, December 4, 2015

Comments

comments

Share this post

scroll to top