నందమూరి ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టేలా ఉన్న ఫ్లెక్సీ!!

ఈ ప్లెక్సీలున్నాయే…. ఫ్యాన్స్ మద్యన కుపంటి పెట్టడంలో మాత్రం ఫస్ట్ వరుసలో ఉంటాయ్. బాహుబలి పేరుతో ప్రభాస్ ఫ్యాన్స్ కు పవన్ కళ్యాణ్  ఫాన్స్ కు మద్య పెద్ద చిచ్చు పెట్టిన ఈ ఫ్లెక్సీలు…తాజాగా నందమూరి ఫ్యాన్స్ మద్య విభజన రేఖను గీసేలా ఉన్నాయి . Jr.NTR  నాన్నకు ప్రేమతో సినిమా విడుదలకు ముందే ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ  ఇప్పుడు పెద్ద వివాదానికి కేంద్ర బిందువయ్యింది. కడప జిల్లాలో ఓ అభిమాని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో…. ఓ డైలాగ్ ను రాస్తూ ఇది Jr.NTR కు అన్వయించారు.

రేయ్ మీకు ఒక్కటే చెబుతున్నా…ఆయన ఆస్తికి వారసునిగా రాలేదు.
ఆయన రూపమే దేవుడు నాకిచ్చిన వెలకట్టలేని ఆస్తి
ఆయన మరణంతో మధ్యలోనే ఆగిపోయిన ఆశయాన్ని బతికించడానికి
పసివయసు నుండే అడుగులు వేస్తూ వస్తున్నా….
పొరపాటున అడుగు ఆపాలని చూస్తే, ఆడు బాబు అయినా
ఆడి బామ్మర్ధైనా  అపిన చోటే మీకు సమాధికట్టి,
సమాధి మీదే మళ్లీ, ఆ పెద్దయాన ఆశయానికి పునాది వేస్తా.

అంటూ పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ తో కూడిన ఫ్లెక్సీ…..ఇప్పుడ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుంది.

 

 

12509685_416513031878752_3175566940114344854_n

You Can Also Watch: మాకు క్లారిటీ ఇవ్వండి బాబూ…అంటూ బాలకృష్ణను, Jr.NTR ను సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేసిన వీరాభిమాని. 

Comments

comments

Share this post

scroll to top