దేశాధినేత‌లు ఏ ఫోన్స్ వాడుతున్నారు.? మొట్ట‌మొద‌టి సారిగా iPhone యూజ్ చేసిందెవ‌రు??

మార్కెట్ లో ర‌క‌ర‌కాల ఫోన్లు, డిఫ‌రెంట్ ఫీచ‌ర్స్ , డిఫ‌రెంట్ స్టైల్స్ తో ఆక‌ట్టుకునే ఫోన్స్ ఎన్నో…అయితే దేశాధినేత‌లు ఏఏ ఫోన్స్ ను వాడుతున్నారు, వారు ఎందుకు వాటినే వాడుతున్నారో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం. సెక్యురిటీ ప‌రంగా దిబెస్ట్ అనుకున్న ఫోన్స్ నే వీళ్ళు వాడ‌తారు.

అమెరికా అద్య‌క్షుడు: ట్రంప్
టెక్నాల‌జీ అంటే అంత‌గా ఇష్ట‌ప‌డ‌ని ట్రంప్ మొన్న‌టి వ‌ర‌కు శాంసంగ్ ఫోన్ వాడారు. అమెరికా అధ్య‌క్షుడు అయ్యాక‌…. భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా ఐఫోన్ కు షిప్ట్ అయ్యారు.

ర‌ష్యా అధ్య‌క్షుడు: పుతిన్.
ఇంట‌ర్నెట్ అంటే అంతగా ఆస‌క్తి చూప‌ని పుతిన్ ఐఫోన్ అంటే చాలా ఇష్టం… మార్కెట్లోకి యాపిల్ కు సంబంధించిన ఏ ప్రొడ‌క్ట్ వ‌చ్చినా వెంట‌నే అది పుతిన్ చేతిలో ఉండాల్సిందే.!

ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడు: కిమ్ జాంగ్ ఉన్.
తైవాన్ కు చెందిన HTC ఫోన్ నే వాడ‌తాడు. ఐఫోన్ వాడ‌కానికి బ‌ద్ద శ‌త్రువు ఇత‌ను.

జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్: ఎంజెలా మార్కెల్
మార్కెట్ లోకి కొత్త‌కొత్త‌గా ఎన్ని బ్రాండ్స్ వ‌చ్చినా…ఆమెకు ఇష్ట‌మైన బ్రాండ్ మాత్రం నోకియానే…ప్ర‌స్తుతం ఆమె రెండు ఫోన్స్ ను వాడుతున్నారు. అవి 1)Nokia 6260 Slide, 2) BlackBerry Z10. నోకియా ఫోన్స్ మాట్లాడుకోడానికి అయితే…. బ్లాక్ బెర్రీ ఇంట‌ర్నెట్ ను బ్రౌజ్ చేయ‌డానికి…

పాకిస్థాన్ ప్ర‌ధాని: న‌వాజ్ ఫ‌రీప్
మొత్తం 3 ఫోన్స్ ను ఉప‌యోగిస్తాడు. 1) iPhone 2)Samsung 3)BlackBerry
BlackBerry నుండే ఇంటివాళ్ళ‌కు , బందువుల‌కు కాల్ చేస్తాడు. iPhone నుండి ప్ర‌భుత్వ అధికారుల‌కు, పార్టీ నాయ‌కుల‌కు కాల్స్ చేస్తుంటాడు.

భార‌త ప్ర‌ధాని: మోడీ
సెల్ఫీలంటే అమితంగా ఇష్ట‌ప‌డే మోడీ iPhone ను వాడుతారు.విదేశీ ప్ర‌యాణాల్లో BlackBerry ఫోన్ సైతం అయ‌న వెంట ఉంచుకుంటారు.

iPhone ను మొట్ట మొద‌టి సారిగా ఉప‌యోగించింది మాత్రం … ర‌ష్యా మాజీ అధ్య‌క్షుడు – మెద్వ‌దేవ్. 2006 లో iPhone 4 విడుద‌ల కాగానే…దానిని యాపిల్ వ్య‌వ‌స్థాప‌కుడైన స్టీవ్ జాబ్స్ మెద్వ‌దేవ్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు.

 

Comments

comments

Share this post

scroll to top