బర్త్ డే అనగానే..డిఫరెంట్ ఢిపరెంట్ కేకులు… స్నో స్ప్రేలు, క్యాండీల్ వెలుగులు … కేక్ కట్టింగ్ లో హడావుడి చేసే స్నేహితులు. ఇంత వరకు బాగానే ఉన్నా…అసలు ఇబ్బంది ఇక్కడే ఉంది.. స్ప్రే చల్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇక్కడ జరిగిందే మీకు రిపీట్ అవ్వొచ్చు… మొఖం అంతా కాలిపొవొచ్చు. అందరిలాగే బర్త్ డే వేడుకలను జరుపుకోవాలని ఫిక్స్ అయ్యాడు ఈ కుర్రాడు..భారీ ఎత్తున కాకపోయిన తనకున్నంతలో ఓ అరేంజ్మెంట్స్ చేసుకున్నాడు… కేక్ మీద ఉంచిన క్యాండీల్ ను ఊదుతున్న తరుణంలో ఫ్రెండ్స్ లో ఒకరు స్నో స్ప్రేను అతని మీదకు స్ప్రే చేశాడు…అది కాస్త మంటను అంటుకొని అతడిమొఖం పైకి మళ్ళింది. ఓ సారి ఈ వీడియో చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. అందుకే స్ప్రే బాటిల్ మీద కూడా రాసి ఉంటుంది ..ప్లేమబుల్ అని..అయినా మన వేడుక హడావుడి మనం దానిని లైట్ తీసుకుంటాం.
Watch Video: