కారులో తీసుకెళ్లి..బ్రేక్ డౌన్ అయ్యిందని చెప్పి ఆమె బట్టలు తీశారంట..! షాకింగ్ నిజాలు బయటపెట్టిన హీరోయిన్.!

గాయిత్రి గుప్తా..ఎవరో తెలీదా.. ఫిదా లో సాయి పల్లవి ఫ్రెండ్ గా చేసిన అమ్మాయి గుర్తుందా..ఆ అమ్మాయే ఫిదా ఫేం గాయిత్రి గుప్తా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీకి స్పందించిన కొన్ని విషయాలను బయటపెట్టారు..ఇలాంటి ఘటనలు సిని ఇండస్ట్రీలో సహజమే కానీ వాటిని ఒక యాక్టర్ బయటపెట్టడం అనేది జరగదు..బట్ గాయిత్రి గుప్తా ఫిదా సినిమా కన్నా తన ఇంటర్వ్యూతో బాగా ఫేమస్ అయ్యారు..సోషల్ మీడియాలో కొందరు తనని రాంగోపాల్ వర్మ సిస్టర్ తో పోలుస్తున్నారు. ఎందుకంటే తను అంత స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా మాట్లాడారు మరి….

ఇండస్ట్రీ చెడ్డది కాదు. ఇండస్ట్రీ అనేది, ఫిల్మ్ కల్చర్ అనేది ఒక లిబరేషన్. చెడు అనేది ఎక్కడైనా ఉంటుంది..సినిమా ఇండస్ట్రీలోనే ఇలా ఎందుకు ఉందంటే… బేసిగ్గా జీవితంలో మనం ఎదగాలంటే మెట్లు ఉంటాయి. లిఫ్టు ఉంటుంది. మెట్లు ఎంచుకోవాలంటే టైమ్ టేకింగ్ ఈజీ కాదు. చాలా కష్టం కూడా ఉంటుంది. అవకాశాల కోసం పడుకోవడం అనేది లిఫ్ట్ ఎక్కడం లాంటిది…. అని గాయిత్రి అన్నారు.అదే విధంగా  ఒక పెద్ద ప్రొడ్యూసర్ తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని..దానికి కారణం తనని నేను రిజెక్ట్ చేయడమే అని చెప్పుకొచ్చారు..తను ఇంకేం చెప్పారో తన మాటల్లోనే చూడండి…

watch video here:

Comments

comments

Share this post

scroll to top