ఏం ఎనర్జీ…ఏం ఎనర్జీ..? ఆ ఎనర్జీ లెవల్ చూస్తే ప్రభుదేవాకు చెమటలు పట్టవా…? రాఘవా లారెన్స్ తనకు పోటీ నువ్వేనని ఫీలవ్వడా…?పాట స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరక నాన్ స్టాప్ నో బ్రేక్…ఎక్కడా ఎనర్జీ లెవల్స్ తగ్గిన దాఖలాలు లేవు, పాటకు మించిన వేగంతో స్టెప్పులేస్తూ ఔరా అనిపించింది ఓ కాలేజ్ అమ్మాయి. తమ కాలేజ్ పార్టీలో చిందేసిన ఈ అమ్మాయి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది… ఆ అమ్మాయి ఫాస్ట్ గా చేసిన డాన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు.
Watch Video: ( Wait 3 Sec For Video To Load)
నువ్వు సూపర్ అక్కా…. వామ్మో..వామ్మో…!
Posted by Chantigadu on Saturday, January 9, 2016