మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఇలా చేస్తే ఎలా ఉంటుంది.!?

టాలీవుడ్ లో టాప్ హీరోల లెక్కలు తీస్తే ముందు వరుసలో ఉండే పేర్లు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు బాలీవుడ్ కు సంబంధించిన ఓ ట్రెండిగ్ వీడియో ఆధారంగా మన స్టార్ హీరోలు కూడా ఇలాచేస్తే చాలా బాగుంటుందని సోషల్ మీడియాలో చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అయిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు కలిసి ఓ ఫన్నీ గేమ్ ను ఆడారు….సేమ్ టు సేమ్ అలా మన టాలీవుడ్ స్టార్  హీరోలు మహేష్, పవన్ లు ఇలా  కలిసి  నవ్విస్తే చాలా బాగుంటుందనేది చాలా మంది అభిప్రాయం.

Watch Video: ( Wait 3 Sec For Video To Load)

Comments

comments

Share this post

scroll to top