ఫ్యాన్స్ అంటే అంత చులకనా…? నాగబాబు,చిరంజీవిలు తిడతారు, బాలకృష్ణ కాలితో తంతారు!

ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి, మీరు మాకు కుటుంబ సభ్యుల్లాంటి వారు,నాన్నగారు పోతూ పోతూ నాకిచ్చిన  గొప్పఆస్తి మీ అభిమానం.. ఫ్యాన్స్ యే మాకు దేవుళ్ళు  ఇవి స్టేజ్ ఎక్కితే మన హీరోల నోటి నుండి వచ్చే మాటలు. కానీ వాస్తవం దానికి చాలా దూరం. రీల్ లైఫ్ నుండి రియల్ లైఫ్ కు వస్తే మనోళ్ళు వేషాలే కాదు భాషలు కూడా మారుతాయ్.. మీరు మాకు దేవుళ్ళు అన్న నోర్లే  నాన్సెన్స్, స్టుడిప్స్, ఇడియట్స్ అంటూ  తిడతాయ్.

ఒకాయనేమో నాన్సెన్స్ అంటారు, మీరెంటి మాకు చెప్పేదని స్టేజ్ మీదే క్లాస్ పీకుతాడు,ఇంకో ఆయనేమో  స్టుపిడ్ ఫెలోస్ అని అందరి ముందే పరువుతీస్తాడు,ఇంకో హీరోగారేమో ఏకంగా కాలితో తంతారు.ఇది  మనం అభిమానిస్తూ  రక్తాభిషేకాలు, పాలాభిషేకాలు చేసే హీరోలు మన మీద చూపుతున్న ఆదరాభిమానాలు. వీడియోస్ చూడండి ఇంకాస్త క్లారిటీ వస్తుంది.

Watch Video ( బాలకృష్ణ కాలితో తన్నింది):

Watch Video ( చిరంజీవి, నాగబాబు ఫ్యాన్స్ ను తిట్టింది):

Mega brothers comments on fans

Mega brothers comments on fans #chiranjeevi #chirufansDownload IOS Apphttp://apple.co/1hsax3r

Posted by V6 News on Thursday, October 8, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top