మధుప్రియ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఓ అభిమాని. ఇప్పుడైనా బుద్దితెచ్చుకొని కాపురం చెయ్….అంటూ చురకలు

మధుప్రియ ఎపిసోడ్ మొత్తం అయ్యాక…. అమె చేసిన పనులపై  ఓ అభిమాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. నిన్ను చెల్లి అని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్న ఓ అన్నయ్యా గా చెబుతున్నా అంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇప్పుడు అందరు ఆడపిల్లలు నిన్ను ఐకాన్ గా తీసుకొని పెళ్లి అప్పుడు తండ్రి మీద, పెళ్లి తర్వాత మొగుడి మీద కేసు పెట్టాలా..? అని ప్రశ్నించాడు. అసలు నువ్వు ఎందులో స్టార్ ? ఆడపిల్లనమ్మా అనే పాట పాడే అర్హతే నీకు లేదంటూ  మండిపడ్డాడు. బడ్జెట్ సమావేశాలున్నప్పుడు వాటిని  కూడా పక్కకు పెట్టి….. మధుప్రియా నోట నా కొడుకులు అన్న మాట అంటూ మీడియాలో వేయొచ్చా? అంటూ ప్రసార మాధ్యమాలకు కూడా చురకలంటించాడు ఈ కుర్రాడు.
ఇప్పుడైనా బుద్ది తెచ్చుకొని మొగుడితో కాపురం  చెయ్..నిన్ను కన్నడం తప్ప మీ నాన్న చేసిన తప్పేంలేదు. నేను స్టార్ ను అని చెప్పుకోమాకు…..అంటూ మధుప్రియ మీద తన కోపాన్ని మొత్తం ఓ వీడియోలో పోస్ట్ చేశాడు ఈ కుర్రాడు. గతంలో మధుప్రియ పెళ్లి తర్వాత కూడా ఓ వ్యక్తి మధుప్రియపై ఇలాగే వీడియో లో ఫైర్ అయ్యాడు..ఇప్పుడు ఇతను .

Watch Video: (Wait 3 Sec For Video To Load):

మధుప్రియకు ఒక అన్నయ్య సమాధానం … అందరు తప్పక చూడండి ..!!

Posted by Raghuveer Rathode on Wednesday, March 16, 2016

Comments

comments

Share this post

scroll to top