Jr.NTR ను KCR తో పోల్చుతున్న నెటీజన్లు.. లాజిక్ కూడా సింక్ అయ్యింది.!

అందేటీ…Jr.NTR ను KCR తో పోల్చడమేంటీ అని ఆశ్చర్యపోతున్నారా?  ఒకరేమో సినిమా హీరో, మరొకరేమో రాజకీయ నాయకుడు ఇద్దరి మద్య పోలికేంటి? అనే కదా డౌటు..? అదేంలేదండీ…  క్రియేటివిటికి కెరాఫ్ అడ్రస్ అయిన మన కుర్రోళ్లు…ఎక్కడో ఓ చిన్న లాజిక్ పట్టుకొని   మనకు తెలిసిన  విషయాలనే చాలా క్రియేటివ్ గా చెప్పుస్తుంటారు కదా…! అదిగో అచ్చం అలాంటిదే ఇదన్నమాట. కానీ ఇక్కడ మనోడి లాజిక్ మాత్రం మస్త్ గా సింక్ అయ్యింది. అసలు ఆ లాజిక్ ఏంటంటే….

ఈ మద్యకాలంలో రిలీజ్ అయిన టీజర్లలో అతితక్కువ కాలంలో  ఎక్కువ హిట్స్ తో పాటు లైక్స్ ను కూడా సొంతం చేసుకున్న టీజర్ Jr.NTR నాన్న కు ప్రేమతో సినిమా టీజర్…. బ్రహ్మండ అంటూ జనాల చేత నీరాజనాలు పట్టించుకున్న బాహుబలి ని, ట్రెండ్ సెట్టర్ పవన్ సర్థార్ గబ్బర్ సింగ్ టీజర్ ను  36 గంటల్లోనే  మంచి పోయింది. FB లో  వరుసగా రెండు రోజుల పాట టాప్ లో ట్రెండ్ అవుతూ వచ్చింది. ఆగడు, బాహుబలి టీజర్లు వ్యూయర్స్ లో ముందున్నా….. లైక్స్ పరంగా మాత్రం బుడ్డోడి టీజర్ టాప్ లో ఉంది.

jr ntr

 

సేమ్ టు సేమ్… కెసిఆర్ కూడా ఇలాగే ట్రెండ్ అయ్యారు. అదేలా అంటారా..? అమరావతి శంకుస్థాపన కోసం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు . KCR ను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి వెళ్ళిన  KCR  అమరావతి అభివృద్దిని కోరుకుంటున్నాను అంటూ నాలుగు ముక్కల్లో ముగించారు. ఇక తర్వాతి రోజు నుండి చాలా మంది KCR SPEECH IN AMARAVATI అని సెర్చింగ్ లో పడ్డారు. సభ జరిగింది అమరావతిలో… ప్రధాన మంత్రి మోడీ చీఫ్ గెస్ట్ గా వచ్చారు, చంద్రబాబుతో పాటు వెంకయ్య నాయుడు గారు కూడా స్పీచ్ ఇచ్చారు. కానీ అందరికంటే ఎక్కువగా నెటీజన్లు KCR  స్పీచ్ ను సెర్చ్ చేసి మరీ విన్నారు. ఈ విషయంలో మోడీ కంటే కూడా ఎక్కువ మంది చూసిన వీడియో గా ఓ రోజంతా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు KCR గారు.

 

28-10-2015-Huge-Response-For-KCR-Speech-1

ఇదన్న మాట సంగతి.. రెండు ఇమేజెస్ ను బేస్ చేసుకొని సింక్ చేసిన లాజిక్ ఇది…. నిజంగానే సినిమాల్లో Jr.Ntr  ది, రాజకీయాల్లో KCR ది డిఫరెంట్ స్ట్రాటజీ…  All The Best Both Of You.

Watch Nannaku Premato Teaser:

Watch Kcr Speech In Amaravati:

 

          ————————————— మీ చంటి గాడు

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top