సాల్టే కదా అని సింపుల్ గా తీసేయకండి. అసలు మనం తినేది ఉప్పేనా..?

చాలా చాలా తెల్లగా, జరజరా జారిపోయే అయొడైజ్డ్ ఉప్పు… అసలు ఉప్పే కాదు. సాధారణ ఉప్పు లేత గోధుమరంగులో వుంటుంది. కొంచెం తేమ కూడా కలిగివుంటుంది. అందులో 84 మినరల్స్ వుంటాయి. ఈ మినరల్స్ అన్నీ మన శరీరానికి చాలా అవసరం. మనం వాడుతున్న రిఫైన్డ్ ఉప్పులో రెండే మినరల్స్ వుంటాయి. సోడియం, క్లోరైడ్ లు రెండు మాత్రమే. మిగతావన్నీ మాయం అయిపోతాయి. ఆ కారణంగా అయొడైజ్డ్ ఉప్పు ఎంత తిన్నా శరీరానికి కావాల్సిన ఖనిజాలు అందవు. దాంతో శరీరం మరింత ఉప్పును కోరుకుంటుంది. మనం మరింత ఖనిజరహిత ఉప్పు తింటాం. ఆ విధంగా మనం అవసరమైనదానికంటే అధిక ఉప్పు తీసుకుంటుంటాం. ఫలితంగా కిడ్నీలలో ఫిల్టరింగ్ మెకానిజమ్ దెబ్బతింటుంది. ఉప్పు తగ్గించాలని, మానేయాలని డాక్టర్ చిట్టీ రాస్తాడు.
అదే మనం అన్ని ఖనిజాలు వున్న ఉప్పు తింటే.. ఇంకా ఇంకా ఉప్పును శరీరం కోరుకోదు. మనం తిన్న సాధారణ ఉప్పునుంచి శరీరం తనకు కావాల్సిన ఖనిజాలను, కావాల్సినంత తీసుకొని, తనకు అక్కర్లేని వాటిని బయటికి పంపిస్తుంది.
సాధారణ ఉప్పులో వుండే మినరల్స్ జాబితా ఇదిగోండి. జాగ్రత్తగా గమనించండి. అందులో బంగారం కూడా వుంది.
Group 1
Sodium & chlorine (NaCl = Sodium Chloride)
Group 2
Sulfur, magnesium, calcium & potassium
Group 3
Carbon, bromine, silicon, nitrogen, ammonium, fluorine, phosphorus, iodine, boron, lithium
Group 4
Argon, rubidium, copper, barium, helium, indium, molybdenum, nickel, arsenic, uranium, manganese, vanadium, aluminum, cobalt, antimony, silver, zinc, krypton, chromium, mercury, neon, cadmium, erbium, germanium, xenon, scandium, gallium, zirconium, lead, bismuth, niobium, gold, thulium, thallium, Ianthanum, neodymium, thorium, cerium, cesium, terbium, ytterbium, yttrium, dysprosium, selenium, lutetium, hafnium, gadolinium, praseodymium, tin, beryllium, samarium, holmium, tantalum, europium

—— వాసిరెడ్డి వేణుగోపాల్

Comments

comments

Share this post

0 Replies to “సాల్టే కదా అని సింపుల్ గా తీసేయకండి. అసలు మనం తినేది ఉప్పేనా..?”

  1. Siva prasad says:

    Inni qualities gala SALT market ko a brand name tho dorukuntundo cheppagalara

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top