ఆ అమ్మాయి ఫేస్బుక్ లో తన ఫోటో పెట్టింది..! తర్వాత ఏం చేసిందో తెలుస్తే మీరు కూడా ఫాలో అవ్వాలి అనుకుంటారు!

ఫేస్ బుక్,ఈ ప్రపంచాన్ని ఒక చిన్న కుగ్రామంగా మార్చిన సోషల్ సైట్.. ఎక్కడెక్కడివారినో ఫ్రెండ్స్ గా చేయడమే కాదు…ఎందరి ఆలోచనలకో వేదికగా మారింది… పురుషులతో పాటు స్త్రీలు కూడా విరివిగా వాడుతున్నప్పటికీ …కొన్ని అంశాలకు మహిళలు భయపడ్తూనే ఉన్నారు..ముఖ్యంగా వారి ఫొటోలను ఫ్రొఫైల్ పిక్ లుగా పెట్టుకోలేని వారు చాలామంది ఉన్నారు.. దీనికి ముఖ్య కారణం మార్ఫింగ్ చేస్తారనో,లేదంటే ఫొటో సేవ్ చేసుకుని మరేరకంగానైనా దుర్వినియోగం చేస్తారనో భయం….కానీ ఇప్పుడు ఆ భయం అక్కర్లేదు…

ఫేస్ బుక్ లో పెట్టిన ఫొటోని మార్ఫింగ్ చేశారని అవమాన భారంతో ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా మనం చూశాం..అలాంటి వెలుగులోనికి రానివి ఇంకెన్ని సంఘటనలో … కానీ ఇప్పుడు ఆ భయం లేదు.. ధైర్యంగా,నిరభ్యంతరంగా ఫేస్  బుక్ లో ప్రోఫైల్ పిక్ పెట్టుకోవచ్చు..దానికోసం మీకు రక్షగా ఉంటుంది ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్చర్ గార్డు…

ఒక సారి యూజర్ ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తే చాలు, ఆ యూజర్ ప్రొఫైల్ ఫొటో చుట్టు నీలం రంగు వలయంలో ఓ బాక్స్ ఫ్రేమ్ కనిపిస్తుంది. అంటే ఆ ఫీచర్ యాక్టివేట్ అయినట్టు అర్థం. దీంతో ఆ ప్రొఫైల్ ఫొటోను ఇక ఎవరూ డౌన్‌లోడ్ చేయలేరు..వేరేవాళ్లెవరూ మన ఫొటో డౌన్‌లోడ్ చేసుకుంటానికి వీల్లేకుండా ఉండేలా ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్ ఫొటోకు రక్షణగా ఉంటుంది ఫ్రొఫైల్ పిక్చర్ గార్డు..డౌన్లోడ్ చేయడానికి వీళ్లేకపోవడమే కాదు శేర్ చేయలేరు,స్క్రీన్ షాట్ తీయలేరు..

Step1:

 

Step2:

Step3:

Step4:

Comments

comments

Share this post

scroll to top