EX. MP రాజయ్య ఇంట్లో జరిగిన ప్రమాదపు EXCLUSIVE విజువల్స్.!

వరంగల్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి,  Ex MP సిరిసిల్ల రాజయ్య  ఇంట్లో నిన్న రాత్రి దారుణం చోటు చేసుకుంది. వంటింట్లో  గ్యాస్ సిలిండర్ పేలడంతో  రాజయ్య కోడలు సారికతో పాటు ముగ్గురు మనవళ్ళు  అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. అయితే ఈ సంఘటన అనేక అనుమానాలు తావిస్తుంది. కావాలనే సారిక గ్యాస్ సిలిండర్ లీక్ చేసి, పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుందా…? లేక మరేమైన కారణాలున్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సారక తరఫు వాళ్ళు మాత్రం ఇది ముమ్మాటికి హత్యే అని ఆరోపిస్తున్నారు. సారిక ఆత్మహత్యలాంటి పిరికిపని చేయదని అంటున్నారు.

అయితే తాజాగా ఆ ఇంట్లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చాయ్.

Watch VIdeo: ( Wait 3 Seconds To Load):

రాజయ్య ఇంట్లో ప్రమాదం తర్వాతి దృశ్యాలు

Posted by Chantigadu on Tuesday, November 3, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top