ఆమె ఓ ఎయిర్ హోస్టెస్.. ఆమె డ్యూటీ ప్రయాణికులకు కావాల్సినవి అందించడం. కానీ ఆమె రూటు మార్చి ఏరోప్లేన్ లోనే వ్యభిచారా దుకాణం తెరిచేసింది. దాని కోసం విమానం టాయిటెల్స్ నే అడ్డగా చేసుకొని, వ్యాపారాన్ని సాగిస్తోంది. తాజాగా ఆ ఎయిర్ హోస్టెస్ బాగోతం బయటపడడంతో ఆమెను విధుల నుండి తొలగించారు.
ఇటువంటి కార్యకలాపాలు లాంగ్ జర్నీ అయితేనే కరెక్ట్ అని భావించిన ఆ ఎయిర్ హోస్టెస్..తన డ్యూటీని ఎప్పుడు దూరం ప్రయాణించే విమానాల్లోనే వేయించుకునేది. సింగిల్ గా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసి, వారిని రెచ్చగొట్టి. టాయిలెట్స్ లోకి తీసుకెళ్లేది. ఒక్కో ట్రిప్ లో మేడమ్ గారి సంపాధన 1500 పౌండ్ల వరకు ఉంటుందనేది అంచనా..! ఇలా ఆమె గత రెండు సంవత్సరాలలో సుమారు ఆరు కోట్ల రూపాయలు సంపాదించిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇలా ఆమె బారిన పడి ప్లైట్ దిగే వరకు జేబులు ఖాళీ చేసుకున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉందట.! ఫ్లైట్ లో ప్రయాణించే వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి ఎయిర్ హోస్టెస్ మీకు తగిలితే మీ జేబులుగుళ్ళ కావాల్సిందే.