సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన “ప్రియా ప్రకాష్” గురించి ఈ 8 ఆసక్తికర విషయాలు తెలుసా.?

ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుంది అనేది ఎవ్వరికి తెలియదు. ప్రేమ పుట్టిన తర్వాత సంతోషం అనే లోకం లో తేలిపోవడం మాత్రమే తెలుసు. ప్రేమ పుట్టడానికి ఏదో చేయక్కర్లేదు…సింపుల్ గా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే చాలు. అలా ఇద్దరు కన్ను కన్ను కలిసి ప్రేమ పుట్టిన వీడియో అందరి హృదయాల్ని దోచుకుంది. ఆ ఇద్దరు టీనెజర్స్ కళ్ళతో మాట్లాడుకునే ప్రేమ భాషకి అందరు ఫిదా. ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కి అయితే కుర్రాలకి నిద్ర పట్టడం లేదు అంటే అతిశయోక్తి కాదు. ఆ వీడియో ఒక లుక్ వేసుకోండి.

watch video here:

సోషల్ మీడియా ప్రత్యేకత గురించి అందరికి తెలిసిందే కదా. ఎవరినైనా రాత్రికిరాత్రే ఫేమస్ చెయ్యగలదు. అలాగే ఓ అమ్మాయి నిన్న అందరి వాట్సాప్ స్టేటస్ లలో నిలిచింది. ఆ అమ్మాయి ఎవరా అని అందరు ఆరా తీయడం మొదలు పెట్టారు. మీరు అంత కష్టపడకుండా సింపుల్ గా “ప్రియా ప్రకాష్” గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ చూసేయండి.!

#Priya Prakash#New crush<3 <3 <3Like This Official Page

Posted by Priya Prakash on Sunday, 11 February 2018

#1. ఆమె పూర్తి పేరు “ప్రియా ప్రకాష్ వారియర్”. ముద్దు పేరు “రియా”

Image may contain: 2 people, people smiling, selfie and close-up
#2. మోడల్, ఆక్టర్
#3. “ఒరు ఆధర్ లవ్” అనే మలయాళం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమాలోని పాటే నిన్న సెన్సేషన్ అయ్యింది.

Image may contain: 1 person, smiling, sitting
#4. కాటుక కన్నులతో. బ్రౌన్ కలర్ కర్లీ హెయిర్ తో అందరిని ఆకట్టుకుంది. మెయిన్ ప్లస్ తన స్మైల్
#5. ప్రియా వయసు 18 .

Image may contain: 1 person, sitting, shoes and outdoor
#6. కేరళలోని త్రిసూర్ లో జన్మించింది
#7. విమల కాలేజీ లో ప్రస్తుతం బి కామ్ చదువుతుంది.

Image may contain: 2 people, people smiling, people standing
#8. ప్రియా తండ్రి పేరు “ప్రకాష్ వారియర్”

Comments

comments

Share this post

scroll to top