మీ ఇంట్లో చిన్నపిల్లలున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడండి.

మీ ఇంట్లో ఇంకా మాటలు నేర్వని చిన్నపిల్లలున్నారా? అయితే మీరు వారి విషయంలో కాసింత జాగ్రత్తగా మెలగాలి. ఎందుకంటే… నా బాధ ఇది అని చెప్పలేని స్థితి వారిది. ఇదిగో ఈ వీడియో ఓ సారి చూడండి. ఇంకా మాటలు రాని ఓ చిన్న పిల్లాడు అదే పనిగా ఏడ్వడం స్టార్ట్ చేశాడు…ఎంతగా అంటే ఏడ్చీ ఏడ్చీ సొమ్మసిల్లిపడిపోయాడు. అలా పడిపోయిన పిల్లాడిని ఆగమేఘాల మీద డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు ఈ పిల్లాడి పేరెంట్స్…అనుమానం వచ్చిన డాక్టర్…ఆ పిల్లాడి చెవిలో డ్రాప్స్ వేశాడు….అంతే…జర్రు మంటూ  పాకుంటూ వచ్చింది ఓ జెర్రి ..ఈ వీడియో చూడండి. మీకే తెలుస్తుంది. ఈ వీడియోని ప్రతీ ఒక్క తల్లి చూసేలా షేర్ చేయండి.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top