“ఆటో డ్రైవర్”లు సైడ్ కి కూర్చొని ఎందుకు నడుపుతారో తెలుసా.? వెనకున్న 5 కారణాలు ఇవే.!

సాధారణంగా బయటకి వెళ్తున్నాము అంటే ఆటో ఎక్కే ఉంటాము. ఆటో ఎక్కినా వారికి ఎప్పుడో ఒక్కసారి అయినా ఈ సందేహం వచ్చే ఉంటది. ఆటో నడిపే వారు వారి సీట్ మధ్యలో కాకుండా ఎదో ఒక వైపు కుర్చీని ఉంటారు. మరి వారు అలా ఎందుకు కూర్చుంటారో తెల్సుకోవాలి అనుకుంటున్నారా ? అయితే కింద వీడియో చూడండి!

watch video here:

ఈ సందేహం ఆటో ఎక్కిన వారిలో చాలామందికే వచ్చి ఉంటది. కానీ ఎవ్వరిని అడగలనో అర్ధం అవ్వక వదిలేస్తారు. కానీ ఇదే సందేహం కోరాలో పోస్ట్ చెయ్యగా దీనికి వివిధ సమాధానాలు లభించాయి. శివిన్ సక్సేనా అనే వ్యక్తికి కూడా ఇదే సందేహం వచ్చిందట, దాంతో అతను చాలా మంది ఆటో వారితో మాట్లాడి దీనికి సమాధానం తెలుసుకున్నాడు. ఇలా వీరు మధ్యలో కాకుండా ఒక వైపుకె కూర్చోడానికి ఒకటి కాదు చాలానే కారణాలు ఉన్నాయి. ఆటో నేర్పించేటప్పుడు ప్రక్కన ఎవ్వరైనా కుర్చీని నేర్పుతారు, అందుకే కొందరికి అలా ఒక వైపు కూర్చొనే నడపటం అలవాటు అయిందట.

#. అదే పాత ఆటోలకి అయితే ఇంజిన్ సీటు క్రిందనే ఉంటుంది, దాంతో సీటు వేడి ఎక్కడంతో ఒక వైపుకే కూర్చుంటారు కొందరు.

#. ఇంకా కొందరేమో బయటకి త్వరగా దిగడానికి సులువుగా ఉంటుందని కూడా అలా కూర్చుంటారు.

#. హార్న్ కొట్టడానికి కూడా సులువుగా ఉంటుందని కొందరు భావిస్తారు.

#. ఇంకా కొంతమంది డ్రైవెర్లేమో వచ్చి పోయే వారిని పలకరించాడనికి వీలుగా ఉంటుందని కూడా ఇలా కూర్చుంటారు.

Comments

comments

Share this post

scroll to top