పోలీసులు వేసుకునే డ్ర‌స్ ను బ‌ట్టి…వాళ్ల కేడ‌ర్ ఏంటో చెప్పొచ్చు.! అదెలాగో తెలుసా??

పోలీసులు వేసుకునే డ్ర‌స్ ను బ‌ట్టి…వాళ్ల కేడ‌ర్ ఏంటో చెప్పొచ్చు.! ర్యాంక్ ను బ‌ట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ‌కు యూనిఫామ్స్ ఇస్తారు.! దాని ఆధారంగా వారి ర్యాంక్ ను ఏంటో అని సింపుల్ గా తెల్సుకోవొచ్చు.! అదెలాగో కింద వీడియోలో చూడండి.

watch video here:

 • కానిస్టేబుల్ కి…రెడ్ లైన్ ప‌ట్టి రెండు వ‌రుస‌లు.
 • హెడ్ కానిస్టేబుల్ కి…రెడ్ లైన్ ప‌ట్టి…మూడు వ‌రుస‌లు.
 • అసిస్టెంట్ స‌బ్ ఇన్స్పెక్ట‌ర్ కి….రెడ్ అండ్ బ్లూ స్ట్రిప్స్ తో పాటు ఒక స్టార్.
 • స‌బ్ ఇన్స్పెక్ట‌ర్ కి….రెడ్ అండ్ బ్లూ స్ట్రిప్స్ తో పాటు రెండు స్టార్స్.
 • ఇన్స్పెక్ట‌ర్ ఆఫ్ పోలీస్….రెడ్ అండ్ బ్లూ స్ట్రిప్స్ తో పాటు మూడు స్టార్స్.

 

 

 • అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ డిప్యూటీ సూప‌రిండెంట్ ఆఫ్ పోలీస్…… మూడు స్టార్స్.
 • అడిష‌న‌ల్ డిప్యూటీ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్…అడిష‌న‌ల్ సూప‌రిండెంట్ ఆఫ్ పోలీస్…. మూడు సింహాల ఇండియ‌న్ ఎంబ్ల‌మ్.
 • డిప్యూటీ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్….సూప‌రిండెంట్ ఆఫ్ పోలీస్…. మూడు సింహాల ఇండియ‌న్ ఎంబ్ల‌మ్ + స్టార్.
 • సీనియ‌ర్ సూప‌రిండెంట్ ఆఫ్ పోలీస్…. మూడు సింహాల ఇండియ‌న్ ఎంబ్ల‌మ్ + 2 స్టార్స్.
 • అసిస్టెంట్ సూప‌రిండెంట్ ఆఫ్ పోలీస్…. IPS + స్టార్. ( 1 ఇయ‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ )
 • అసిస్టెంట్ సూప‌రిండెంట్ ఆఫ్ పోలీస్…IPS + స్టార్స్ ( 2 ఇయ‌ర్స్ ఎక్స్ పీరియ‌న్స్ )

 

 

 

 

 • DGP… డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్….IPS + క‌త్తి లాఠీ + మూడు సింహాల ఇండియ‌న్ ఎంబ్ల‌మ్ .
 • ACP.. అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్…IPS + క‌త్తి లాఠీ + స్టార్.

 

Comments

comments

Share this post

scroll to top