ఎక్స్ పోజింగ్ చేయనని , గ్లామర్ పాత్రలు చేయడానికి అభ్యంతరం లేదు కానీ స్కిన్ షో మాత్రం చేయనని అంటోంది యాంకర్ లాస్య . బుల్లితెర పై యాంకర్ గా రాణిస్తూ మంచి మార్కులే కొట్టేసింది లాస్య . అయితే కొంతకాలం బాగానే సాగినప్పటికీ కొదీరొజులుగా లాస్య రేసులో వెనుకబడిపోయింది . తాజాగా సినిమాల్లో కూడా నటిస్తోంది ,దాంతో మీడియా ముందుకు వచ్చిన ఈ భామ ఎక్స్ పోజింగ్ చేయనని చెప్పడం సంచలనం సృష్టించింది.
అయినా లాస్య ఎక్స్ పోజింగ్ చేస్తే ఎవరు మాత్రం చూస్తారు చెప్పండి , ఏమంత అందం ఉందని ఎక్స్ పోజింగ్ చేస్తుంది . ఏవో వచ్చి రాని జోకులు చెబుతూ నెట్టుకొస్తోంది ఈ భామ . త్వరలోనే మంచి మంచి షోలు చేయబోతున్నానంటు చెబుతోంది లాస్య.