ఇంటర్వ్యూలో ఆ అసభ్య పదాలు ఏంటి.? నా స్ట్రక్చర్ కి ఏం తక్కువ.? నీకు లేగలేదా.? మొఖం చూసి మాట్లాడు? [VIDEO]

మొన్నటికి మొన్న ఒక ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ ని ధైర్యంగా చెప్పిన శ్రీరెడ్డి,నిన్న ఒక టివి ఛానెల్ లైవ్ షోలో ఎమోషనల్ అయ్యారు..కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే అనేకమంది హీరోయిన్లు ప్రస్తావించారు.. అర్చన,కస్తూరి,గాయత్రి గుప్తా,మాధవిలత ఇలా ఎంతోమంది హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లు అవ్వాలంటే ఖచ్చితంగా అన్నింటికి సిధ్దపడితీరాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు.శ్రీరెడ్డి కొందరు నటులను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం విశేషం.

శ్రీరెడ్డి గా పరిచయం ఉన్న విమల మల్లిడి జిందగీ,నేను నాన్న అబద్దం,అరవింద్ 2 సినిమాలలో హీరోయిన్ గా నటించింది..ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు ఆవేశపూరితంగా సమాధానమిచ్చింది శ్రీరెడ్డి.ఒక హీరోయిన్ ఎన్నో అవకాశాలతో దూసుకుపోతుందంటే ఖచ్చితంగా పడుకుని తీరాల్సిందే…ఆ వీడియో ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో చాలా బోల్డ్ గా మాట్లాడింది. నిజం చెప్పాలంటే నీచంగా అసభ్యంగా మాట్లాడింది. ఎక్కడ చూస్తున్నావ్.? ఫేస్ చూసి మాట్లాడాడు.? నా స్ట్రక్చర్ కి ఏం తక్కువ? నన్ను చూస్తే నీకు లేగలేదా.? ఇంత నీచంగా మాట్లాడితే ఉన్న గౌరవం పోతుంది అని తెలీదు అనుకుంటా!

watch video here:

Comments

comments

Share this post

scroll to top