ఆ అమ్మాయి “ENO” ను ముఖంపై అప్లై చేసింది..2 నిమిషాల తరవాత ఏమైందో తెలుసా..?

అందంగా ఉండాలని ఎవరు అనుకోరు చెప్పండి.ప్రపంచంలో చాల మంది అందంగా ఉండాలని తమకు తాము అందంగా కనిపించాలి అని కోరుకుంటారు.అందంగా ఉంటె చాలు అని అనుకునే వారు చాల మంది ఉన్నారు..కానీ ఉరుకుల పరుగుల జీవితంలో ఇంట్లో సహజ చిట్కాలు పాటించే ఖాళీ లేనివాళ్లు చాలామంది.మనచుట్టునే మన అందాన్ని మెరుగు పరుచుకునే పద్దతులు ఎన్నో ఉన్నప్పటికి వేలకు వేలు పోసి బ్యూటీపార్లర్ల చుట్టు తిరుగుతారు.ఇప్పుడు మేం చెప్పబోయే చిట్కా పాటిస్తే డబ్బు ఆదా,సమయం ఆదా.. కాంతి వంతమైన ముఖం మీ సొంతం. దానికోసం మీకు కావాల్సింది ఒక ENO ప్యాకెట్ తో పాటు  రెండు నిమ్మకాయలు.

ఇప్పుడు ఎలా వాడాలో తెలుసుకుందాం ముందుగా నిమ్మకాయ కట్ చేసి ఒక బౌల్లో ENO పౌడర్ వేసి అందులో నిమ్మరసం పిండుకోవాలి  ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి కొద్ది కొద్ది గా తీసుకొని మీ చర్మం పై అప్లై చేయండి ముఖానికి రాసేటప్పుడు జాగ్రత్తగా కళ్ళ లో పడకుండా అప్లై చేయాలి.కాసేపయ్యాక  గోరువెచ్చని నీళ్ళలో కడగాలి.నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ వుంటుంది అది మన చర్మం లోని డెడ్ సేల్స్ ని బయటకు పంపుతాయి. నిమ్మకాయ రసం మన చర్మం పై వున్నా స్వేద గ్రన్దుల్లోకి వెళ్లి చర్మం లో వున్నా మురికిని తొలగిచడం లో ఉపయోగ పడతుంది. ENO లో వున్నా ప్రోటిన్స్ చర్మం పైన వున్నా జిడ్డుని తొలగించి చర్మన్ని కాంతి వంతంగా  మేరవటానికి ఉపయోగ పడుతుంది.దీనివలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు..కాబట్టి  ఎప్పుడైనా తొందరగా రెడీ అవాలనుకున్నప్పుడు ఇలా  చేసి చూడండి..

Comments

comments

Share this post

scroll to top