“ఇంగ్లాండ్ – బాంగ్లాదేశ్” మ్యాచ్ లో “తమీమ్” ను బాగా ఆడుతున్నావని “స్టోక్స్” అంటే..ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసా..?

ఐపీఎల్ ముగిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. అదృష్టం కొద్దీ వెస్ట్ ఇండీస్ ప్లేస్ లో “బాంగ్లాదేశ్” ఆడుతుంది ట్రోఫీలో. భారత్ తో ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్ లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది బాంగ్లాదేశ్. మే 1 న “ఇంగ్లాండ్” తో “బాంగ్లాదేశ్” తలపడింది “ఛాంపియన్స్ ట్రోఫీ” మ్యాచ్ లో. మొదట బాటింగ్ చేసిన “బాంగ్లాదేశ్” 305 పరుగులు చేసింది 50 ఓవర్లలో. తమీమ్ ఇక్బాల్ 128 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చాలా సునాయాసంగా లక్షాన్ని ఛేదించింది!

ఇది ఇలా ఉండగా…బాంగ్లాదేశ్ ఆటగాళ్లు ఎలా ఓవర్ చేస్తారో అందరికి తెలిసిందే కదా..! 32 వ ఓవర్ స్టోక్స్ బౌలింగ్ చేస్తుండగా..తమీమ్ ఇక్బాల్ బాటింగ్ ఆడుతున్నాడు. థర్డ్ మాన్ వైపు బౌండరీ కొట్టాడు తమీమ్. దాంతో ఇంప్రెస్స్ అయిన స్టోక్స్ “తమీమ్” భుజం తట్టాడు “బాగా ఆడుతున్నావని”. దీంతో “తమీమ్” బూతులు తిట్టాడు. ఇదేమి సంస్కారమో!

watch video here:

https://twitter.com/CricGif17/status/870256826847117312

Comments

comments

Share this post

scroll to top